Jump to content

పూజ భట్

వికీపీడియా నుండి

పూజా భట్ 1972 ఫిబ్రవరి 24న జన్మించారు. భారతీయ చిత్ర దర్శకురాలు, నటి, వాయిద్యకారిణీ, మోడల్, చిత్ర నిర్మాత. భారతీయ చలన చిత్ర దర్శకుడు మహేష్ భట్ పెద్ద కుమార్తె.

పూజ భట్
పూజ భట్
జననం (1972-02-24) 1972 ఫిబ్రవరి 24 (వయసు: 54)[1]
జాతీయతఇండియన్
వృత్తినటి, నిర్మాత, దర్శకత్వం
తల్లిదండ్రులుమహేష్ భట్
కిరణ్ భట్
కుటుంబంరాహుల్ భట్ (brother)
ఆలియా భట్ షాహీన్ భట్

ప్రారంభ జీవితం

[మార్చు]

పూజ భట్ 1972 ఫిబ్రవరి 24న మహేష్ భట్, కిరణ్ భట్ దంపతులకు జన్మించారు. తన తండ్రి భట్ గుజరాత్ కు చెందినవాడు. ఆమె తల్లి ఇంగ్లీష్, స్కాటిష్ , అర్మేనియన్. పూజ భట్ కు సోదరుడు, రాహుల్ భట్, సోదరి షాహీన్, అలియా భట్ ఉన్నారు.

సినిమాలు

[మార్చు]

అవార్డులు

[మార్చు]
  • 1991 సంవత్సరపు లక్స్ ఫేస్ ఫేం ఫిల్మ్ఫేర్ పురస్కారం డాడీ సంవత్సరపు క్రొత్త ఫేస్ గెలుపు.
  • 1997 నేషనల్ ఫిల్మ్ అవార్డ్ ఫర్ బెస్ట్ ఫిల్మ్ ఆన్ అదర్ సోషల్ ఇష్యూస్ తమన్నా ఇతర సామాజిక సమస్యలపై ఉత్తమ చిత్రం
  • 1999 నేషనల్ ఇంటిగ్రేషన్లో ఉత్తమ చలన చిత్రం కోసం నర్గీస్ దత్ పురస్కారం Zakhm నేషనల్ ఇంటిగ్రేషన్లో ఉత్తమ చలన చిత్రం.


బాహ్య లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Birthday Exclusive: Pooja Bhatt". Deccan Chronicle. the original నుండి 2015-11-22 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2016-08-09.
"https://te.wikipedia.org/w/index.php?title=పూజ_భట్&oldid=3921947" నుండి వెలికితీశారు