జిగ్రా
Appearance
జిగ్రా | |
---|---|
దర్శకత్వం | వాసన్ బాల |
రచన |
|
నిర్మాత |
|
తారాగణం |
|
ఛాయాగ్రహణం | స్వప్నిల్ ఎస్. సోనావానే |
కూర్పు | ప్రేరణ సైగల్ |
సంగీతం | అచింత్ ఠక్కర్ మన్‌ప్రీత్ సింగ్ |
నిర్మాణ సంస్థలు | ధర్మ ప్రొడక్షన్స్ ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్స్ |
పంపిణీదార్లు | వయాకామ్ 18 స్టూడియోస్ ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్మెంట్ (తెలుగు) |
విడుదల తేదీ | 11 అక్టోబరు 2024 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
జిగ్రా 2024లో విడుదలకానున్న తెలుగు సినిమా. ధర్మ ప్రొడక్షన్స్, ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కరణ్ జోహార్, అపూర్వ మెహతా, షాహిన్ భట్, సోమెన్ మిశ్రా, ఆలియా భట్ నిర్మించిన ఈ సినిమాకు వాసన్ బాలా దర్శకత్వం వహించాడు. అలియా భట్, వేదాంగ రైనా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను సెప్టెంబర్ 29న విడుదల చేసి,[1] అక్టోబర్ 11న ఏషియన్ సురేశ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ద్వారా రానా దగ్గుబాటి ఈ సినిమాను తెలుగులో విడుదల చేయనున్నాడు.[2]
నటీనటులు
[మార్చు]- ఆలియా భట్[3]
- వేదాంగ్ రైనా
- ఆదిత్య నంద
- శోభితా ధూళిపాళ్ల
- మనోజ్ పహ్వా
- రాహుల్ రవీంద్రన్
- ఆకాశ రంజన్ కపూర్ (అతిధి పాత్ర)
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: ధర్మ ప్రొడక్షన్స్
ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్స్ - నిర్మాత: కరణ్ జోహార్
అపూర్వ మెహతా
షాహిన్ భట్
సోమెన్ మిశ్రా
ఆలియా భట్
రానా దగ్గుబాటి[4] - కథ, స్క్రీన్‌ప్లే: వాసన్ బాల
దేబాశిష్ ఇరెంగ్బా - దర్శకత్వం: వాసన్ బాల
- సంగీతం: అచింత్ ఠక్కర్
మన్‌ప్రీత్ సింగ్ - సినిమాటోగ్రఫీ: స్వప్నిల్ ఎస్. సోనావానే
- ఎడిటర్: ప్రేరణ సైగల్
మూలాలు
[మార్చు]- ↑ Prajasakti (26 September 2024). "అలియా 'జిగ్రా' ట్రైలర్ విడుదల". Archived from the original on 30 September 2024. Retrieved 30 September 2024.
- ↑ NT News (30 September 2024). "తెలుగులో అలియా జిగ్రా". Archived from the original on 30 September 2024. Retrieved 30 September 2024.
- ↑ Sakshi (15 September 2024). "అక్కా తమ్ముడి కథతో ఆలియా భట్ 'జిగ్రా'". Archived from the original on 30 September 2024. Retrieved 30 September 2024.
- ↑ Chitrajyothy (29 September 2024). "రానా విడుదల చేయడానికి కారణం ఏంటో తెలుసా". Archived from the original on 30 September 2024. Retrieved 30 September 2024.