హార్ట్ ఆఫ్ స్టోన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హార్ట్ ఆఫ్ స్టోన్
దర్శకత్వంటామ్ హార్పర్
స్క్రీన్ ప్లే
  • గ్రెగ్ రుకా
  • అల్లిసన్ ష్రోడర్
కథగ్రెగ్ రుకా
నిర్మాత
  • డేవిడ్ ఎల్లిసన్
  • డానా గోల్డ్‌బెర్గ్
  • డాన్ గ్రాంజర్
  • గాల్ గాడోట్
  • జారోన్ వర్షనో
  • బోనీ కర్టిస్
  • జూలీ లిన్
తారాగణం
  • Gal Gadot
  • గాల్ గాడోట్
  • జామీ డోర్నన్
  • అలియా భట్
  • సోఫీ ఒకోనెడో
  • మాథియాస్ ష్వీఘ్ఫెర్
ఛాయాగ్రహణంజార్జ్ స్టీల్
కూర్పుమార్క్ ఎకర్స్లీ
సంగీతంస్టీవెన్ ప్రైస్[1]
నిర్మాణ
సంస్థలు
  • స్కైడ్యాన్స్
  • పైలట్ వేవ్
  • మోకింగ్ బర్డ్ పిక్చర్స్
పంపిణీదార్లునెట్‌ఫ్లిక్స్
విడుదల తేదీ
2023 ఆగస్టు 11 (2023-08-11)
సినిమా నిడివి
122 నిముషాలు[2]
దేశంయునైటెడ్ స్టేట్స్
భాషఇంగ్లీష్

హార్ట్ ఆఫ్ స్టోన్ 2023లో విడుదలైన ఇంగ్లీష్ సినిమా. స్కై డాన్స్, పైలట్ వేవ్, మాకింగ్‌బర్డ్ పిక్చర్స్ బ్యానర్‌పై డేవిడ్  ఎల్లిసన్, దాన గోల్డ్బెర్గ్, దొన్ గ్రాంజెర్, గల్ గాడోట్, జారోన్ వర్సనో, బోనీ కర్టిస్, జూలీ లీన్ నిర్మించిన ఈ సినిమాకు టామ్ హార్పర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. గాల్ గాడోట్, జామీ డోర్నన్, ఆలియా భట్, సోఫీ ఒకోనెడో, మథియాస్ ష్వీఘేఫర్ ప్రధాన పాత్ర‌ల్లో నటించిన ఈ సినిమాను ఆగస్టు 11న నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో విడుదల చేశారు.[3]

నటీనటులు[మార్చు]

  • గాల్ గాడోట్ - రాచెల్ "నైన్ ఆఫ్ హార్ట్స్" స్టోన్‌
  • జామీ డోర్నన్ - పార్కర్‌
  • సోఫీ ఒకోనెడో - నోమాడ్ / "కింగ్ ఆఫ్ హార్ట్స్"
  • మాథియాస్ ష్వీఘ్ఫెర్ - "జాక్ ఆఫ్ హార్ట్స్"
  • పాల్ రెడీ - బెయిలీ
  • జింగ్ లూసీ - యాంగ్‌
  • బీడీ వాంగ్ - "కింగ్ ఆఫ్ క్లబ్స్"
  • ఆలియా భట్ - కీయా ధావన్‌
  • ఆర్చీ మాడెక్వే - ఐవో
  • ఎంజో సిలెంటి - ముల్వానీ
  • జాన్ కోర్టజారెనా - అందగత్తె
  • గ్లెన్ క్లోజ్ - "కింగ్ ఆఫ్ డైమండ్స్"
  • మార్క్ ఇవానీర్ -"కింగ్ ఆఫ్ స్పేడ్స్"

కథ:[మార్చు]

రేచల్ స్టోన్ (గాల్ గాడోట్) ఇంటర్నేషనల్ సీక్రెట్ ఏజెన్సీ 'ది చార్టర్'లో ఏజెంట్. మిషన్ లో భాగంగా బ్రిటీష్ గూఢచార సంస్థ ఎంఐ6లో కొత్త స్పైగా జాయిన్ అయ్యి ఎంఐ6తో కలిసి ఇటలీలో ఓ మిషన్ చెప్పటగా అది ఫెయిల్ అవుతుంది. దీనికి కారణం 22 ఏళ్ల యువతి కేయా ధావన్ అని తెలుసుకుంటుంది రేచల్ స్టోన్. అసలు కేయా ధావన్ ఎవరు? ఆమె గతం ఏంటి? ఆమె ఎవరి కోసం పని చేస్తుంది? చార్టర్ ఏజెన్సీ ఉపయోగించే హార్ట్ అనే డివైస్‍ను కేయా ఎందుకు చేజిక్కుంచుకోవాలనుకుంది? ఆ హార్ట్ డివైస్ ద్వారా చార్టర్ ఏం చేస్తుంది? అనేదే మిగతా సినిమా కథ.[4]

మూలాలు[మార్చు]

  1. "Steven Price Scoring Tom Harper's 'Heart of Stone'". Film Music Reporter. June 16, 2023. Archived from the original on June 16, 2023. Retrieved June 16, 2023.
  2. "Heart of Stone (12A)". BBFC. July 25, 2023. Archived from the original on July 25, 2023. Retrieved July 25, 2023.
  3. Eenadu. "నెట్‌ఫ్లిక్స్‌ యాక్షన్‌ మూవీ 'హార్ట్‌ ఆఫ్ స్టోన్‌'లో అలియాభట్‌.. ట్రైలర్‌ చూశారా?". Archived from the original on 16 October 2023. Retrieved 16 October 2023.
  4. A. B. P. Desam (11 August 2023). "ఆలియా భట్ మొదటి హాలీవుడ్ సినిమా ఎలా ఉంది? 'వండర్ వుమన్'ను డామినేట్ చేసిందా?". Archived from the original on 16 October 2023. Retrieved 16 October 2023.

బయటి లింకులు[మార్చు]