శర్మాజీ నమ్‌కీన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శర్మాజీ నమ్‌కీన్
Official release poster
దర్శకత్వంహితేష్ భాటియా
రచనహితేష్ భాటియా
సుప్రతిక్ సేన్
నిర్మాత
తారాగణం
ఛాయాగ్రహణంపీయూష్ పుట్టి
కూర్పుబోధాదిత్య బెనర్జీ
సంగీతంస్నేహ కన్వాల్కర్
నిర్మాణ
సంస్థలు
ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్
మెక్‌గఫిన్ పిక్చర్స్
పంపిణీదార్లుఅమెజాన్ ప్రైమ్ వీడియో
విడుదల తేదీ
31 మార్చి 2022 (2022-03-31)
దేశంభారతదేశం
భాషహిందీ

శర్మాజీ నమ్కీన్‌ 2022లో విడుదల కానున్న హిందీ సినిమా. రిషిక‌పూర్, జుహీ చావ్లా, పరేష్ రావల్, సతీష్ కౌశిక్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు హితేష్‌ భాటియా దర్శకత్వం వహించగా ఫరాన్‌ అక్తర్‌, రితేష్ సిద్వానీ, హనీ ట్రెహన్, అభిషేక్ చౌబే నిర్మించారు. ఈ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ఓటీటీలో 2022 మార్చి 31న విడుదలైంది. ఇది రిషి కపూర్ చివరి సినిమా.

ఒకే పాత్రను ఇద్దరు నటులు ధరించడం ఈ సినిమా ప్రత్యేకత. ఈ సినిమా నిర్మాణంలో ఉండగా, 2020 ఏప్రిల్ 30 న రిషికపూర్ మరణించడంతో అతను ధరించిన శర్మాజీ పాత్ర లోని మిగిలిన భాగాన్ని పరేష్ రావల్ నటించగా సినిమా నిర్మాణాన్ని పూర్తి చేసారు. ఈ పాత్రధారులిద్దరూ ఒక వరుసలో కాకుండా మార్చి మార్చి కనిపిస్తూ సినిమా నిర్మాణం కథ నడకను బట్టి జరగదనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. [1]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్లు: ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్, మెక్‌గఫిన్ పిక్చర్స్
  • నిర్మాతలు:ఫర్హాన్ అక్తర్, రితేష్ సిద్వానీ, హనీ ట్రెహన్, అభిషేక్ చౌబే
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: హితేష్‌ భాటియా
  • సంగీతం: స్నేహ కన్వాల్కర్
  • సినిమాటోగ్రఫీ: పీయూష్ పుటి

మూలాలు

[మార్చు]
  1. "Why Rishi Kapoor and Paresh Rawal's scenes in Sharmaji Namkeen are not separated chronologically". The Indian Express (in ఇంగ్లీష్). 2022-04-07. Archived from the original on 2022-04-23. Retrieved 2022-04-23.
  2. Prabha News (17 March 2022). "రిషి కపూర్ ఆఖ‌రి చిత్రం 'శర్మాజీ నమ్కీన్' - ట్రైలర్ రిలీజ్". Archived from the original on 26 March 2022. Retrieved 26 March 2022.
  3. Namasthe Telangana (26 March 2022). "ఆ పట్టింపులేం లేవు". Archived from the original on 26 March 2022. Retrieved 26 March 2022.

బయటి లింకులు

[మార్చు]