Jump to content

జావేద్ అక్తర్

వికీపీడియా నుండి
జావేద్ అక్తర్
జావేద్ అక్తర్


రాజ్యసభ సభ్యుడు
పదవీ కాలం
22 మార్చి 2010 – 21 మార్చి 2016

వ్యక్తిగత వివరాలు

జననం (1945-01-17) 1945 జనవరి 17 (వయసు 79)
గ్వాలియర్, మధ్యప్రదేశ్, భారతదేశం
జాతీయత  భారతదేశం
తల్లిదండ్రులు
  • సాఫియా సిరాజ్-ఉల్ హాక్ (తల్లి)
  • జాన్ నిసార్ అక్తర్ (తండ్రి)
జీవిత భాగస్వామి
సంతానం
వృత్తి
  • గీత రచయిత
  • రాజకీయ నాయకుడు
  • కవి
  • స్క్రీన్ ప్లే రైటర్
సంతకం జావేద్ అక్తర్'s signature

జావేద్ అక్తర్ భారతదేశానికి చెందిన సినిమా గీత రచయిత, స్క్రీన్ ప్లే రైటర్, మాజీ రాజ్యసభ సభ్యుడు. ఆయన ఐదు జాతీయ అవార్డులు,, భారత ప్రభుత్వ అత్యున్నత పురస్కారాలు 1999లో పద్మశ్రీ, 2007లో పద్మ భూషణ్ పురస్కారాలను అందుకున్నాడు.[1] జావెద్‌ అక్తర్‌ జీవితంపై రచయిత అరవింద్‌ మాండ్లోయ్‌ ముద్రించిన ‘జాదూనామా’  పుస్తకాన్ని ఢిల్లీలో 2022 డిసెంబరు 4న ఉర్దూ ఫెయిర్‌ ‘జష్న్‌-ఎ-రేఖ్తా’లో ఆవిష్కరించారు.[2] ఆయన 2023 జూలై 29న హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో విశ్వంభర-సినారె జాతీయ సాహిత్య పురస్కారాన్ని (నగదు బహుమతిగా రూ.5 లక్షల చెక్కు) అందుకున్నాడు.[3]

అవార్డ్స్ & నామినేషన్స్

[మార్చు]
సంవత్సరం అవార్డు విభాగం ఫలితం వర్క్ ఇతర విషయాలు
1996 జాతీయ అవార్డు ఉత్తమ గీతం గెలుపు సాజ్
1997 జాతీయ అవార్డు - ఉత్తమ గీతం గెలుపు బోర్డర్
1998 జాతీయ అవార్డు - ఉత్తమ గీతం గెలుపు గాడ్ మదర్
2000 జాతీయ అవార్డు - ఉత్తమ గీతాలు గెలుపు రేఫుజీ
2001 జాతీయ అవార్డు - ఉత్తమ గీతాలు గెలుపు లగాన్
1995 ఫిలింఫేర్ అవార్డ్స్ ఫిలింఫేర్ అవార్డు - ఉత్తమ గీతాలు గెలుపు "ఏక్ లాడ్కి కో దేఖా" from 1942: ఏ లవ్ స్టోరీ
1997 ఫిలింఫేర్ అవార్డు - ఉత్తమ గీతాలు గెలుపు "ఘర్ సే నీకెళ్తే" - పాపా కెహెతే హై సినిమా
1989 ఫిలింఫేర్ అవార్డు - ఉత్తమ గీతాలు నామినేటెడ్ "ఏక్ దో టీన్" -తేజాబ్ సినిమా
1990 ఫిలింఫేర్ అవార్డు - ఉత్తమ గీతాలు గెలుపు మై ఆజాద్ హో
1998 ఫిలింఫేర్ అవార్డు - ఉత్తమ గీతాలు గెలుపు "సందేసే అతే హై" - బోర్డర్ సినిమా
1998 ఫిలింఫేర్ అవార్డు - ఉత్తమ గీతాలు నామినేటెడ్ "చాంద్ తారే" - ఎస్ బాస్
1999 ఫిలింఫేర్ అవార్డు - ఉత్తమ గీతాలు నామినేటెడ్ "మేరే మెహబూబ్ మేరే సనమ్" - డూప్లికేట్ సినిమా
1984 ఫిలింఫేర్ అవార్డు - ఉత్తమ కథ నామినేటెడ్ బేతాబ్
1985 ఫిలింఫేర్ అవార్డు - ఉత్తమ కథ నామినేటెడ్ మషాల్
1986 ఫిలింఫేర్ అవార్డు - ఉత్తమ కథ నామినేటెడ్ అర్జున్
2001 ఫిలింఫేర్ అవార్డు - ఉత్తమ గీతాలు గెలుపు "పంచి నదియా" - రేఫుజీ
2002 ఫిలింఫేర్ అవార్డు - ఉత్తమ గీతాలు గెలుపు "రాధా కైసే నా జాలే" - లగాన్
2002 ఉత్తమ గీతాలు నామినేటెడ్ "మిత్వ" - లగాన్ [4]
2011 మిర్చి మ్యూజిక్ అవార్డ్స్ ఆల్బమ్ అఫ్ ది ఇయర్ ప్రతిపాదించబడింది జిందగీ నా మిలేగి దుబారా [5][6]
ఉత్తమ గేయ రచయిత గెలుపు "కాహ్వాబో కె పారిందే" - జిందగీ నా మిలేగి దుబారా
ప్రతిపాదించబడింది "సెనోరిటా" - జిందగీ నా మిలేగి దుబారా
2012 గెలుపు "జీ లే జార" - తలాష్ [7]
2014 లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు గెలుపు - [8]
2015 ఆల్బమ్ అఫ్ ది ఇయర్ నామినేటెడ్ దిల్ దడకనే దో [9]
ఉత్తమ గేయ రచయిత ప్రతిపాదించబడింది "ఫైర్ బి ఏ జిందగీ " - దిల్ దడకనే దో

పాటల రచయితగా

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. Archived from the original (PDF) on 15 November 2014. Retrieved July 21, 2015.
  2. Namasthe Telangana (4 December 2022). "జావెద్‌ అక్తర్‌ జీవితంపై 'జాదూనామా' పుస్తకం ఆవిష్కరణ". Archived from the original on 4 December 2022. Retrieved 4 December 2022.
  3. Andhra Jyothy (30 July 2023). "జావేద్‌ అక్తర్‌కు సినారె అవార్డు ప్రదానం". Archived from the original on 2023-07-29. Retrieved 30 July 2023.
  4. "KANK, Omkara lead GIFA list with 12 nominations each". Oneindia (in ఇంగ్లీష్). 27 October 2006.
  5. "Nominations - Mirchi Music Award Hindi 2011". 30 జనవరి 2013. Archived from the original on 30 జనవరి 2013. Retrieved 24 మే 2018.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  6. "Winners - Mirchi Music Awards 2011".
  7. "Winners - Mirchi Music Award Hindi 2012". www.radiomirchi.com. Retrieved 2018-04-27.
  8. "Winners - Mirchi Music Awards 2014". MMAMirchiMusicAwards. Retrieved 2018-04-15.
  9. "MMA Mirchi Music Awards". MMAMirchiMusicAwards. Retrieved 2018-03-25.

బయటి లింకులు

[మార్చు]