మిలి
స్వరూపం
మిలి | |
---|---|
దర్శకత్వం | మత్తుకుట్టి జేవియర్ |
స్క్రీన్ ప్లే | రితేష్ షా |
నిర్మాత | బోనీ కపూర్ |
తారాగణం | జాన్వీ కపూర్ సన్నీ కౌశల్ మనోజ్ పహ్వా |
ఛాయాగ్రహణం | సునీల్ కార్తికేయన్[1] |
కూర్పు | మోనిష బ్లదవా[1] |
సంగీతం | ఎ. ఆర్. రెహమాన్ |
నిర్మాణ సంస్థలు | బేవ్యూ ప్రాజెక్ట్స్ జీ స్టూడియోస్ |
పంపిణీదార్లు | జీ స్టూడియోస్ |
విడుదల తేదీ | 4 నవంబరు 2022 |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
మిలి 2022లో హిందీ విడుదలైన సర్వైవర్ థ్రిల్లర్ సినిమా. మలయాళంలో 2019లో విడుదలైన ‘హెలెన్’ సినిమాను బేవ్యూ ప్రాజెక్ట్స్, జీ స్టూడియోస్ బ్యానర్‌లపై బోనీ కపూర్ హిందీలో రీమేక్ చేసిన ఈ సినిమాకు మత్తుకుట్టి జేవియర్ దర్శకత్వం వహించాడు. జాన్వీ కపూర్, సన్నీ కౌశల్, మనోజ్ పహ్వా, హస్లీన్ కౌర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను అక్టోబర్ 15న విడుదల చేసి, సినిమాను నవంబర్ 4న విడుదల చేశారు. [2]
నటీనటులు
[మార్చు]- జాన్వీ కపూర్[3]
- సన్నీ కౌశల్
- మనోజ్ పహ్వా
- హస్లీన్ కౌర్
- రాజేష్ జాయిస్
- విక్రమ్ కొచ్చర్
- అనురాగ్ అరోరా
- సంజయ్ సూరి
- జోగిందర్ గోయాత్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: బేవ్యూ ప్రాజెక్ట్స్, జీ స్టూడియోస్
- నిర్మాత: బోనీ కపూర్
- కథ, దర్శకత్వం: మత్తుకుట్టి జేవియర్
- స్క్రీన్‌ప్లే: రితేష్ షా
- సంగీతం: ఎ. ఆర్. రెహమాన్
- సినిమాటోగ్రఫీ: సునీల్ కార్తికేయన్
- పాటలు: జావేద్ అక్తర్
- ఎడిటర్: మోనిష ఆర్ బ్లదవా
పాటలు
[మార్చు]సం. | పాట | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|
1. | "సన్ అయే మిలి[4]" | విశాల్ మిశ్రా | 4:27 |
2. | "తుమ్ బి రాహి[5]" | ఎ. ఆర్. రెహమాన్, శాషా తిరుపతి | 4:16 |
మూలాలు
[మార్చు]- ↑ Eenadu (31 October 2022). "ఈవారం థియేటర్/ఓటీటీలో వచ్చే చిత్రాలివే". Archived from the original on 31 October 2022. Retrieved 31 October 2022.
- ↑ Namasthe Telangana (1 November 2022). "ఆ సినిమా కోసం చాలా ఇబ్బంది పడ్డా.. ఆరోగ్యం దెబ్బతింది : జాన్వీ కపూర్". Archived from the original on 1 November 2022. Retrieved 1 November 2022.
- ↑ "Janhvi Kapoor's next 'Mili' title track 'Sun Aye Mili' out now". DT Next. ANI. 23 October 2022. Retrieved 23 October 2022.
- ↑ "Mili film's song Tum Bhi Raahi releases; A.R Rahman number shows romance between Janhvi Kapoor and Sunny Kaushal; watch". Bollywood Hungama. 27 October 2022. Retrieved 27 October 2022.