Jump to content

ఆజాద్ (2000 సినిమా)

వికీపీడియా నుండి
ఆజాద్
(2000 తెలుగు సినిమా)
దర్శకత్వం తిరుపతి స్వామి
తారాగణం నాగార్జున,
శిల్పాశెట్టి,
సౌందర్య
సంగీతం మణి శర్మ
నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్
భాష తెలుగు

ఆజాద్ 2000లో తిరుపతి స్వామి దర్శకత్వంలో విడుదలైన తెలుగు చిత్రం. నాగార్జున, సౌందర్య, శిల్పాశెట్టి ఇందులో ప్రధాన పాత్రధారులు. 2000 వ సంవత్సరానికి ద్వితీయ ఉత్తమ చిత్రంగా రజత నంది అవార్డు కు ఎంపికైంది.

అంజలి ఒక విలేకరి. మాఫియా డాన్ దేవా చేతిలో తనతో పనిచేసే మరో విలేకరి హత్యకు గురవడం ఆమె చూస్తుంది. ఆమె దేవాపై కేసు వేయాలనుకుంటుంది. కానీ ఆమె దగ్గర పక్కా ఆధారాలు ఉండటంతో దేవా ఆమెను బెదిరిస్తుంటాడు.

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]
  • కల అనుకో కల దనుకో నాలో ప్రేమా... హరి హరన్, మహాలక్ష్మి, రచన: వేటూరి సుందర రామమూర్తి.
  • హాయ్ హాయ్ నాయిక , సుక్వీందర్ సింగ్ , చిత్ర , రచన: వేటూరి సుందర రామమూర్తి.
  • సుడిగాలిలో తడి వూహలు , హరిహరన్ , చిత్ర, రచన: వేటూరి సుందర రామమూర్తి .
  • చెమ్మ చెక్కా , ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, సుజాత , రచన: సిరివెన్నెల .
  • సో సో సోనారే , ఉదిత్ నారాయణ్, వసుందర దాస్ , రచన: చంద్రబోస్ .
  • కోయిల కోయిలా కొర కోయిల , అభిజిత్, రచన: తేజా.

మూలాలు

[మార్చు]
  1. తెలుగు న్యూస్ 18, సినిమాలు (15 May 2020). "శిల్పాశెట్టి తెలుగులో చేసిన సినిమాలు ఇవే." www.telugu.news18.com. Retrieved 22 June 2020.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)

బయటిలంకెలు

[మార్చు]

ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో ఆజాద్