ఈశ్వరీ రావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

{{Infobox person | name = ఈశ్వరీ రావు | image = Easwari Rao, Prashanth Neel, Yash, Srinidhi Shetty Promote KGF Chapter 2 in Chennai.jpg | image_size = | caption = చెన్నైలో శ్రీనిధి శెట్టి పక్కన నిలబడి K.G.F 2 ప్రమోషన్స్‌లో ఈశ్వరీ రావు | birth_date = (1973-06-13) 1973 జూన్ 13 (వయసు 50) | birth_place = [[పెద్దాపురం ], తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం | death_date = | death_place = | othername = జనని, విజయశ్రీ, వైజయంతి | years_active = 1990–2005
2014- ప్రస్తుతం | spouse = ఎల్.రాజా | children = 2 }}

ఈశ్వరీ రావు భారతీయ సినీ నటి. ఆమె తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో నటించింది. ఈశ్వరీ రావు 1990 - 1999 వరకు హీరోయిన్ గా, 2000 సంవత్సరం నుండి సహాయ నటిగా నటిస్తుంది.[1][2]

వైవాహిక జీవితం

[మార్చు]

ఈశ్వరీ రావు 1995లో దర్శకుడు ఎల్.రాజాను వివాహమాడింది.[3]

నటించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర భాష ఇతర వివరాలు
1990 ఇంటింటి దీపావళి తెలుగు
కవితై పాదుం అళైగల్ తమిళ్ జనని
1991 జగన్నాటకం నీల తెలుగు
కలికాలం తెలుగు
1992 ఉట్టి పట్టణం శీనా /రంజిని తంబూరట్టి మలయాళం
నాళైయా తీర్పు రాణి తమిళ్
1993 వేదాన్ ప్రియా తమిళ్
1994 మేఘమలే కన్నడ విజయశ్రీ
1996 రాంబంటు కావేరి తెలుగు
1997 రామన్ అబ్దుల్లా గౌరీ తమిళ్
1998 గురు పార్వై పూజ / అలమేలు తమిళ్
సిమ్మారాసి రాసతి తమిళ్
1999 పూమానమే వా తమిళ్
సుందరి నీయుమ్ సుందరన్ నానుమ్ కృష్ణవేణి తమిళ్
2000 అప్పు సరదా తమిళ్
2001 కుట్టి చెంతామరై తమిళ్
తవాసి గౌరీ తమిళ్
2002 కణ్ణత్తిల్ ముత్తమిత్తల్ శైమా తమిళ్
విరుంబిగిరెన్ తమిళ్ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ అవార్డు - ఉత్తమ సహాయ నటి
2004 సుల్లన్ కర్పగం తమిళ్
2005 భద్ర సురేంద్ర భార్య తెలుగు
2006 శరవణ సౌందరపాండియన్ భార్య తమిళ్
2014 లెజెండ్ జైదేవ్ అత్తమ్మ తెలుగు
2015 ఆంధ్రాపోరి యాదమ్మ తెలుగు
2016 ప్రేమమ్ సితార తల్లి తెలుగు
బ్రహ్మోత్సవం భూలక్ష్మి తెలుగు .
అ ఆ కామేశ్వరి తెలుగు
ఇజం సత్యవతి / అమ్మాజీ తెలుగు
2017 నేను లోకల్ బాబు తల్లి తెలుగు
మిస్టర్ చెయ్ పిన్న తల్లి తెలుగు
వైశాఖం తెలుగు
జవాన్ జై తల్లి తెలుగు
2018 కాలా సెల్వి తమిళ్ బిహైండ్ వుడ్స్ బంగారు పతకం (ఉత్తమ సహాయ నటి)[4]
ఆనంద వికటన్ సినిమా అవార్డు - ఉత్తమ సహాయ నటి
8వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్(సైమా అవార్డు) - ఉత్తమ సహాయ నటి[5]
అవళ్ విరుతుగల్ తమిళ సినీ ఉత్తమ నటి అవార్డు 2018
ఈ మాయ పేరేమిటో తెలుగు
అరవింద సమేత వీర రాఘవ రెడ్డమ్మ తెలుగు [6]
2019 F2 – ఫన్ అండ్ ఫ్రస్టేషన్ లక్ష్మి తెలుగు
ఉందా లలిత మలయాళం అతిథి పాత్రలో
అజ్హియత కోలంగళ్ 2 న్యూస్ రీడర్ తమిళ్ నిర్మాత
2020 అల వైకుంఠపురములో నర్స్ సులోచన తెలుగు
జోహార్ గంగ తెలుగు ఆహాలో రిలీజ్
లాక్ అప్ ఇళవరసి తమిళ్ జీ 5 ఫిలిం[7]
వర్మా భవాని తమిళ్ ఓటిటీలో రిలీజ్ - సింప్లి సౌత్
2021 లవ్ స్టోరీ రేవంత్ తల్లి తెలుగు
2022 థీయల్ దురై దత్తత తీసుకున్న తల్లి & రాజా తల్లి తమిళ్
కె.జి.యఫ్ చాప్టర్ 2 ఫాతిమా కన్నడ
విరాట పర్వం సుజాత తెలుగు
థ్యాంక్యూ శైలజ తెలుగు
2023 వీర సింహా రెడ్డి సిద్ధప్ప భార్య తెలుగు
కొండ్రాల్ పావం వల్లీయమ్మాళ్ తమిళ్ [8]
పెదకాపు-1 తెలుగు [9]
బాంద్రా రోసమ్మ మలయాళం పోస్ట్ ప్రొడక్షన్
పిండం తెలుగు
2024 సలార్ తెలుగు పోస్ట్ ప్రొడక్షన్[10]

వెబ్ సిరీస్

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Andhrajyothy (9 May 2021). "అమ్మంటే ఆత్మీయత.. అమ్మంటే ధైర్యం!". Archived from the original on 9 మే 2021. Retrieved 9 May 2021.
  2. Andhra Jyothy (18 February 2023). "రూ.100 చీర ధరించి నిరాడంబరంగా ఆడిషన్‌కి వెళ్లిన నటి | Actress Eswari Rao Life and Cine Journey KBK". Archived from the original on 25 February 2023. Retrieved 25 February 2023.
  3. Deccan Chronicle (18 June 2017). "Eswari Rao stages a comeback". Archived from the original on 9 మే 2021. Retrieved 9 May 2021.
  4. https://www.behindwoods.com/tamil-actress/easwari-rao/easwari-rao-photos-pictures-stills-15.html
  5. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2021-04-22. Retrieved 2021-05-09.
  6. NTV Telugu (21 October 201). "ఎన్టీఆర్‌ ఒప్పుకోవడం గొప్ప విషయం." Archived from the original on 9 మే 2021. Retrieved 9 May 2021.
  7. ZEE5 [@ZEE5Tamil] (7 August 2020). "Watch Easwari Rao play the role of Illavarasi, an honest inspector in the edgy crime drama! #Lockup from 14th Aug on #ZEE5 #SuspenseAtEveryTurn" (Tweet) – via Twitter.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  8. B, Jayabhuvaneshwari (6 March 2023). "Kondraal Paavam team interview: I look at this remake as an original film, says Varalaxmi". Cinema Express. Archived from the original on 11 March 2023. Retrieved 11 March 2023. The film's cast also comprises actors Easwari Rao and Charlee, who play, Varalaxmi's parents.
  9. "Peddha Kapu: Part 1 film". Times of India]] (in అమెరికన్ ఇంగ్లీష్). 2023-08-28. Retrieved 2023-08-28.
  10. Eenadu (16 March 2021). "'సలార్‌'లో ప్రముఖ నటి కీలకపాత్ర..! - spl gossip on prabhas salaar movie". www.eenadu.net. Archived from the original on 9 మే 2021. Retrieved 9 May 2021.