ఇంటింటి దీపావళి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇంటింటి దీపావళి
(1990 తెలుగు సినిమా)
దర్శకత్వం పి. లక్ష్మీదీపక్
నిర్మాణం ఎం. గంగ
కథ ప్రభాకరరెడ్డి
చిత్రానువాదం పి. లక్ష్మీదీపక్
తారాగణం చంద్రమోహన్, సురేష్, వైజయంతి, విజయ లలిత, ప్రభాకరరెడ్డి
సంగీతం శివశంకర్
నేపథ్య గానం ఎస్.పి. బాలు, కె. ఎస్. చిత్ర, ఎస్.పి. శైలజ, కె. జె. యేసుదాసు
గీతరచన సినారె, జాలాది రాజారావు
ఛాయాగ్రహణం ఎం. సత్తిబాబు
కూర్పు మార్తాండ్ కె. వెంకటేష్
నిర్మాణ సంస్థ జయప్రద పిక్చర్స్
భాష తెలుగు

ఇంటింటి దీపావళి 1990, అక్టోబరు 19న విడుదలైన తెలుగు చలనచిత్రం. పి. లక్ష్మీదీపక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చంద్రమోహన్, సురేష్, వైజయంతి, విజయ లలిత తదితరలు నటించగా, శివశంకర్ సంగీతం అందించారు.[1][2]

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]
  1. ఆడదంటే ఆడబోమ్మ అని ఆడపుట్టుకే అదో ఖర్మ అని - కె. ఎస్. చిత్ర - రచన: డా. సినారె
  2. ఆశల ఊసులు ఆడుకోవాలి ఈ వేళా దోసెడు రాసులు- కె. ఎస్. చిత్ర - రచన: జాలాది రాజారావు
  3. ఎ బి సి కన్నువేసి నిన్ను కోరుకున్నాయి - కె. ఎస్. చిత్ర, ఎస్.పి. బాలు - రచన: జాలాది
  4. కిల కిల జీవితం సాగనీ సాగనీ తీయగా - ఎస్.పి. బాలు, ఎస్.పి. శైలజ బృందం - రచన: జాలాది రాజారావు
  5. కిల కిల జీవితం సాగనీ సాగనీ తీయగా ( బిట్ ) - ఎస్.పి. బాలు - రచన: జాలాది రాజారావు
  6. మధురం మధురం మధురం ఈనాటి సంగమం - కె. జె. యేసుదాసు, కె. ఎస్. చిత్ర - రచన: డా. సినారె

మూలాలు

[మార్చు]
  1. ఘంటసాల గళామృతం. "ఇంటింటా దీపావళి - 1990". Retrieved 11 October 2017.[permanent dead link]
  2. https://books.google.co.in/books?id=rF8ABAAAQBAJ&pg=RA5-PA1980&lpg=RA5-PA1980&dq=intinti+deepavali&source=bl&ots=UsfQzH-7Xh&sig=b4w8316hU-eW0DdRRP1DsWs0LKM&hl=te&sa=X&ved=0ahUKEwi04KLTuevWAhXMso8KHcMbAO8Q6AEIJTAA#v=onepage&q=intinti%20deepavali&f=false
  3. ఈనాడు, ఆదివారం అనుబంధం. "కాలాని అలా సాధించాను..!". తలారి ఉదయ్ కుమార్. Archived from the original on 16 ఏప్రిల్ 2020. Retrieved 16 April 2020.