కలికాలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కలికాలం
(1991 తెలుగు సినిమా)
దర్శకత్వం ముత్యాల సుబ్బయ్య
సంగీతం ఎం.ఎస్. విశ్వనాధన్
భాష తెలుగు

కలికాలం ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించగా 1991 లో విడుదలైన ఒక కుటుంబ కథా చిత్రం. చంద్రమోహన్, జయసుధ ప్రధాన పాత్రలు పోషించారు. రచయిత శ్రీరాజ్ చక్రపాణి వాళ్ళ యువ మాసపత్రికలో రాసిన ఓ కథకు బహుమతి వచ్చింది. అదే కథ నాటకమై, కలికాలం సినిమాగా రూపొందించబడింది. [1] ఈ సినిమాకు గాను ముత్యాల సుబ్బయ్య కళావాహిని అవార్డు అందుకున్నారు. [2]

నటీనటులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. సాక్షి. "నవలా చిత్రాలకు మధుమాసం". sakshi.com. జగతి పబ్లికేషన్స్. Retrieved 5 July 2016.
  2. కిరణ్, ప్రభ. "మొదటి సినిమా - ముత్యాల సుబ్బయ్య". navatarangam.com. నవతరంగం. మూలం నుండి 26 ఆగస్టు 2015 న ఆర్కైవు చేసారు. Retrieved 5 July 2016.
  3. ఈనాడు, ఆదివారం అనుబంధం. "కాలాని అలా సాధించాను..!". తలారి ఉదయ్ కుమార్. మూలం నుండి 16 ఏప్రిల్ 2020 న ఆర్కైవు చేసారు. Retrieved 16 April 2020. Cite news requires |newspaper= (help)
"https://te.wikipedia.org/w/index.php?title=కలికాలం&oldid=2914196" నుండి వెలికితీశారు