రాంబంటు
Appearance
రాంబంటు | |
---|---|
దర్శకత్వం | బాపు |
తారాగణం | రాజేంద్ర ప్రసాద్, కావేరి/ఈశ్వరీ రావు |
సంగీతం | ఎం. ఎం. కీరవాణి |
నిర్మాణ సంస్థ | |
భాష | తెలుగు |
రాంబంటు బాపు దర్శకత్వంలో 1995 లో విడుదలైన చిత్రం. ఇందులో రాజేంద్ర ప్రసాద్, కావేరి(ఈశ్వరీ రావు), కైకాల సత్యనారాయణ ముఖ్య పాత్రల్లో నటించారు. ఎం. ఎం. కీరవాణి సంగీతం అందించాడు.
కథ
[మార్చు]తారాగణం
[మార్చు]- రాజేంద్ర ప్రసాద్
- కావేరి / ఈశ్వరీ రావు[1]
- కైకాల సత్యనారాయణ
- వై. విజయ
- కోట శ్రీనివాసరావు
- గుండు సుదర్శన్
- రాజీవ్ కనకాల
- ఎ. వి. ఎస్
సాంకేతికవర్గం
[మార్చు]పాటలు
[మార్చు]పాట | రచయిత | సంగీతం | గాయకులు |
---|---|---|---|
అల్లరెందుకు రారా నల్లగోపాల చిందులాపర సామి చిన్నిగోవిందా | వేటూరి సుందరరామ్మూర్తి | ఎం.ఎం.కీరవాణి | శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర |
బాల చిలక పరువాల సొగసు కనవేల ఎందుకీ గోల తగవులింకేల | వేటూరి సుందరరామ్మూర్తి | ఎం.ఎం.కీరవాణి | శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర |
చందమామ కంచమెట్టి సన్నజాజి బువ్వ పెట్టి సందెమసక చీరగట్టి | వేటూరి సుందరరామ్మూర్తి | ఎం.ఎం.కీరవాణి | శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర |
కుక్కుటేశ్వరా కులుకు సాలురా నీవు లేవర నిదర లేపర కొక్కొరొక్కో మేలుకో | వేటూరి సుందరరామ్మూర్తి | ఎం.ఎం.కీరవాణి | శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర |
కప్పలు అప్పాలైపోవచ్చు సున్నము అన్నాలైపోవచ్చు నేలను చాపగ | వేటూరి సుందరరామ్మూర్తి | ఎం.ఎం.కీరవాణి | శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర |
మూలాలు
[మార్చు]- ↑ ఈనాడు, ఆదివారం అనుబంధం. "కాలాని అలా సాధించాను..!". తలారి ఉదయ్ కుమార్. Archived from the original on 16 ఏప్రిల్ 2020. Retrieved 16 April 2020.