ప్రేమ ఇష్క్ కాదల్ (2013 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రేమ ఇష్క్ కాదల్
దర్శకత్వంపవన్ సాధినేని
నిర్మాతబెక్కెం వేణుగోపాల్
దగ్గుబాటి సురేష్ బాబు (సమర్పణ) [1]
స్క్రీన్ ప్లేపవన్ సాధినేని
నటులు
సంగీతంశ్రవణ్ భరద్వాజ్
ఛాయాగ్రహణంకార్తీక్ ఘట్టమనేని
నిర్మాణ సంస్థ
లక్కీ మీడియా
విడుదల
6 డిసెంబరు 2013 (2013-12-06)
దేశంఇండియా
భాషతెలుగు

ప్రేమ ఇష్క్ కాదల్ 2013లో విడుదలైన తెలుగు రొమాంటిక్-కామెడీ చలనచిత్రం. ఈ చిత్రాన్ని లక్కీ మీడియా పతాకంపై బెక్కం వేణుగోపాల్ నిర్మించగా, పవన్ సాదినేని దర్శకత్వం వహించాడు.[2] నటులు హర్షవర్ధన్ రాణే, శ్రీవిష్ణు మరియు హరీష్, మరియు ముగ్గురు బాలికలు, వితిక షేరు, శ్రీముఖి మరియు రీతు వర్మ, మూడు జంటలుగా నటించారు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది మరియు బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతమైంది.[3]

తారాగణం[మార్చు]

పాటలు[మార్చు]

ఈ చిత్రానికి శ్రవణ్ భరద్వాజ్ సంగీతాన్ని అందించాడు. 2013 అక్టోబర్ 24 న సంగీతాన్ని విడుదల చేశారు.


సంఖ్య. పాటగాయకులు నిడివి
1. "ప్రేమ ఇష్క్ కాదల్"  శ్రవణ్ 4:30
2. "తుల్లే తుల్లే"  సాయి చరణ్ 4:04
3. "సమ్మతమే"  సాయి కృష్ణ 4:21
4. "గుండు సూది"  వరుణ్ మాధవ్ 3:48
5. "చేతకాని"  శ్రవణ్ 5:08
6. "తుల్లే తుల్లే (రీమిక్స్)"  శ్రవణ్ 3:55


మూలాలు[మార్చు]

  1. "Prema Ishq Kaadhal teaser". youtube.com. 12 August 2013. Retrieved 10 August 2019. Cite web requires |website= (help)
  2. "Pawan Sadineni to debut as director with 'Prema Ishq Kadhal'". IBNLive. 7 May 2012. Retrieved 10 August 2019. Cite web requires |website= (help)
  3. Kavirayani, Suresh. "Harshvardhan Rane's rocker avatar". The Times of India. Retrieved 10 August 2019.