హృదయ కాలేయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హృదయ కాలేయం
Hrudaya Kaleyam poster.jpg
Movie poster
దర్శకత్వంస్టీఫెన్ శంకర్
నిర్మాతనీలం సాయిరాజేష్
రచనస్టీవెన్ శంకర్
నటులుసంపూర్ణేష్ బాబు,
ఇషికా సింగ్,
కావ్యా కుమార్
సంగీతంఆర్కే
ఛాయాగ్రహణంచిరంజీవి
కూర్పుకార్తీక్ శ్రీనివాస్
నిర్మాణ సంస్థ
అమృత ప్రొడక్షన్స్,
వి.ఎస్.ఎస్ క్రియేషన్స్
విడుదల
ఏప్రిల్ 4, 2014 (2014-04-04)
దేశంభారత్
భాషతెలుగు
ఖర్చుRs 52,30,000
బాక్సాఫీసుRs 40000000

హృదయ కాలేయం 2014 లో విడుదలైన తెలుగు చలన చిత్రము.

కథ[మార్చు]

సంపూ (సంపూర్ణేష్ బాబు ) ఓ చిల్లర దొంగ. సంపూ దొంగగా మారడానికి ముందు నీలూ అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. నీలూ కూడా అంతే మొత్తంలో సంపూని ప్రేమిస్తుంది. ఊహించని విధంగా నీలూ ఓ సమస్యలో చిక్కుకుంటుంది. ఆ సమస్య నుంచి నీలూని బయటపడేయాడానికి సంపూ దొంగగా మారాల్సి వస్తుంది. దొంగతనాలతో పోలీసులకు సంపూ సవాల్ గా నిలిస్తాడు. అన్ని రకాల చెమటోడ్చిన పోలీసులు చివరికి సంపూని పట్టుకుంటారు. సంపూని చూసిన పోలీస్ కమీషనర్ మీరు దొంగగా మారడమేమిటని ఆశ్చర్యపోతాడు. ఎందరో విద్యార్థుల భవిష్యత్తుకు దారి చూపిన సంపూ ఎందుకు దొంగగా మారాడు. సమస్యలో కూరుకుపోయిన నీలూని సంపూ ఎలా రక్షించాడు? ఈ క్రమంలో సంపూ ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటి? సంపూ ప్రేమ కథకు 'హృదయ కాలేయం' టైటిల్ సంబంధమేమిటనే అనే ప్రశ్నలకు సమాధానమే ఈ చిత్రం.

నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

  • దర్శకుడు - స్టీఫెన్ శంకర్
  • సంగీతం - ఆర్కే

బయటి లంకెలు[మార్చు]