Jump to content

సాయి రాజేష్

వికీపీడియా నుండి
సాయి రాజేష్
జననం
నీలం సాయి రాజేష్
జాతీయతభారతీయుడు
వృత్తి
  • రచయిత
  • నిర్మాత
  • దర్శకుడు
క్రియాశీల సంవత్సరాలు2014–ప్రస్తుతం
పిల్లలు2

నీలం సాయి రాజేష్ తెలుగు సినిమా కథ రచయిత, దర్శకుడు. ఆయన 2014లో సంపూర్ణేష్ బాబు హీరోగా హృదయ కాలేయం సినిమాకు దర్శకుడిగా పరిచయమై 2023లో బేబీ సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.[1][2][3]

సినీ ప్రస్థానం

[మార్చు]

సాయి రాజేష్ 2014లో తొలి ప్రయత్నంగా ‘హృదయ కాలేయం’ సినిమాకు రచయిత, నిర్మాతగా దర్శకత్వం వహించాడు. తన తొలి సినిమాకు ఆయన స్టీవెన్ శంకర్ పేరుతో తనను పరిచయం చేసుకున్నాడు. ఆయన ఆ తరువాత రచయితగా 2019లో సంపూర్ణేష్ బాబు హీరోగా ‘కొబ్బరి మట్ట’ సినిమాను నిర్మించాడు. సాయి రాజేష్ 2020లో రచయిత, నిర్మాతగా వ్యవహరించిన ‘కలర్ ఫోటో’ సినిమాకు జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని అందుకున్నాడు.

పని చేసిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా కథా రచయిత నిర్మాత దర్శకుడు ఇతర విషయాలు
2014 హృదయ కాలేయం తొలి సినిమా
2019 కొబ్బరి మట్ట
2015 కలర్ ఫోటో
2023 బేబీ దర్శకుడిగా తొలి సినిమా[4][5]

అవార్డ్స్

[మార్చు]
  • ఎన్టీఆర్ ఫిలిం అవార్డ్స్ 2023 - ఉత్తమ దర్శకుడు బేబీ[6]

మూలాలు

[మార్చు]
  1. Eenadu (30 July 2023). "నా సినిమా హిట్టు... నాకేమో తిట్లు." Archived from the original on 13 August 2023. Retrieved 13 August 2023.
  2. The New Indian Express (15 March 2023). "Sai Rajesh's next announced" (in ఇంగ్లీష్). Archived from the original on 15 August 2023. Retrieved 15 August 2023.
  3. The Hindu (19 July 2023). "Director Sai Rajesh: 'Baby' has been a learning experience; henceforth I will be more cautious in my writing" (in Indian English). Archived from the original on 15 August 2023. Retrieved 15 August 2023.
  4. The South First (19 July 2023). "A WhatsApp forward from Salem led to 'Baby': Writer-director Sai Rajesh Neelam". Archived from the original on 15 August 2023. Retrieved 15 August 2023.
  5. Mana Telangana (19 July 2023). "బేబీ సినిమా నా మనసుకు నచ్చింది: దర్శకుడు సాయి రాజేష్". Archived from the original on 15 August 2023. Retrieved 15 August 2023.
  6. Chitrajyothy (30 June 2024). "బెస్ట్ హీరో ఆనంద్ దేవరకొండ.. బెస్ట్ డైరెక్టర్ సాయి రాజేష్". Archived from the original on 30 June 2024. Retrieved 30 June 2024.

బయటి లింకులు

[మార్చు]