ఆనంద్ దేవరకొండ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆనంద్‌ దేవరకొండ
జననం
ఆనంద్‌ దేవరకొండ

16 మార్చి 1996[1]
జాతీయత భారతదేశం
వృత్తినటుడు
తల్లిదండ్రులు
  • గోవర్ధన రావు (తండ్రి)
  • మాధవి (తల్లి)

ఆనంద్ దేవరకొండ తెలుగు సినిమా నటుడు. ఆయన 2019లో వచ్చిన దొరసాని సినిమాతో సినీరంగంలోకి వచ్చాడు.

జననం & విద్యాభాస్యం

[మార్చు]

ఆనంద్‌ దేవరకొండ 1996లో హైదరాబాదు లో గోవర్ధన రావు, మాధవి దంపతులకు జన్మించాడు. ఆయన లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ లో ఉన్నత విద్య పూర్తి చేసి, చికాగోలోని లయోల కాలేజ్ నుండి ఎంఎస్ పూర్తి చేశాడు. అనంతరం కొంతకాలం అక్కడే సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేశాడు.

సినీ జీవితం

[మార్చు]

ఆనంద్ దేవరకొండ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఆయన 2019లో వచ్చిన దొరసాని సినిమాతో సినీరంగంలోకి అడుగు పెట్టాడు. అనంతరం మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాలో నటించాడు. ఆనంద్ ప్రస్తుతం పుష్పక విమానం, ‘హైవే’ చిత్రాల్లో నటిస్తున్నాడు.

నటించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం చిత్రం పాత్ర భాష ఇతర వివరాలు
2019 దొరసాని రాజు తెలుగు తొలి చిత్రం[2] [3]
2020 మిడిల్ క్లాస్ మెలోడీస్ రాఘవ తెలుగు అమెజాన్‌ ప్రైమ్‌ లో విడుదల[4]
2021 పుష్పక విమానం తెలుగు [5][6]
2021 హైవే తెలుగు [7][8]
2023 బేబీ తెలుగు
2024 గం గం గణేశా తెలుగు

అవార్డ్స్

[మార్చు]
  1. ఆనంద్‌ దేవరకొండ 2021 సెప్టెంబర్ 17న హైదరాబాద్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్‌ హాలులో జరిగిన సాక్షి మీడియా 2020 ఎక్స్‌లెన్స్‌ అవార్డుల కార్యక్రమంలో బెస్ట్‌ డెబ్యూ యాక్టర్‌ అవార్డును అందుకున్నాడు.[9]
  2. ఎన్టీఆర్ ఫిలిం అవార్డ్స్ 2023 - ఉత్తమ కథానాయకుడు బేబీ[10]

మూలాలు

[మార్చు]
  1. TV 5 News (16 March 2021). "ఆనంద్ దేవరకొండ.. అంచనాలు పెంచేస్తున్నాడు." Retrieved 7 May 2021. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)CS1 maint: numeric names: authors list (link)
  2. NTV Telugu (12 July 2019). "దొరసాని ఎలా ఉంది గురూ..!!!". Archived from the original on 7 May 2021. Retrieved 7 May 2021.
  3. HMTV (12 July 2019). "మెప్పించిన దొరసాని... (రివ్యూ)". Archived from the original on 7 May 2021. Retrieved 7 May 2021.
  4. Sakshi (20 November 2020). "మిడిల్‌ క్లాస్‌ మెలొడీస్ మూవీ రివ్యూ". Sakshi. Archived from the original on 7 May 2021. Retrieved 7 May 2021.
  5. News18 Telugu (7 May 2021). "Anand Devarakonda Pushpaka Vimanam: 'పుష్పక విమానం' ఎక్కిన ఆనంద్ దేవరకొండ.. క్లాసిక్ టైటిల్‌తో కుస్తీ." News18 Telugu. Archived from the original on 7 May 2021. Retrieved 7 May 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  6. TV9 Telugu (15 March 2021). "విజయ్ దేవరకొండ చేతుల మీదుగా పుష్పక విమానం ఫస్ట్ సాంగ్". Archived from the original on 7 May 2021. Retrieved 7 May 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  7. Eenadu (6 May 2021). "క్రైమ్‌ థ్రిల్లర్‌ కథలో ఆనంద్ దేవరకొండ - anand deverakonda in crime thriller". Archived from the original on 7 May 2021. Retrieved 7 May 2021.
  8. Andhrajyothy (1 January 2022). "ఇంట్రెస్ట్రింగ్‌గా ఆనంద్ దేవరకొండ". Archived from the original on 1 January 2022. Retrieved 1 January 2022.
  9. Sakshi (25 September 2021). "ఆనంద్‌ దేవరకొండకి 'బెస్ట్‌ డెబ్యూ' అవార్డు". Archived from the original on 27 September 2021. Retrieved 27 September 2021.
  10. Chitrajyothy (30 June 2024). "బెస్ట్ హీరో ఆనంద్ దేవరకొండ.. బెస్ట్ డైరెక్టర్ సాయి రాజేష్". Archived from the original on 30 June 2024. Retrieved 30 June 2024.

బయటి లింకులు

[మార్చు]