పుష్పక విమానం (2021 సినిమా)
Jump to navigation
Jump to search
పుష్పక విమానం (2021 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | దామోదర |
నిర్మాణం | గోవర్ధన రావు దేవరకొండ విజయ్ మట్టపల్లి ప్రదీప్ ఎర్రబెల్లి |
తారాగణం | ఆనంద్ దేవరకొండ గీత్ సైని శాన్వి మేఘన |
సంగీతం | రామ్ మిరియాల సిద్దార్థ్ సదాశివుని అమిత్ దాసాని |
ఛాయాగ్రహణం | హెస్టిన్ జోస్ జోసెఫ్ |
కూర్పు | రవితేజ గిరజాల |
నిర్మాణ సంస్థ | కింగ్ ఆఫ్ ది హిల్' ప్రొడక్షన్ టాంగా ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
పుష్పక విమానం 2021లో నిర్మించిన తెలుగు సినిమా. కింగ్ ఆఫ్ ది హిల్' ప్రొడక్షన్ & టాంగా ప్రొడక్షన్స్ బ్యానర్ పై గోవర్ధన రావు దేవరకొండ, విజయ్ మట్టపల్లి, ప్రదీప్ ఎర్రబెల్లి నిర్మించిన ఈ చిత్రానికి దామోదర దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ, గీత్ సైని, శాన్వి మేఘన హీరో, హీరోయిన్లుగా నటించారు.[1][2] పుష్పక విమానం సినిమా నవంబర్ 12, 2021న విడుదలైంది.[3] ఈ సినిమా ఆహా ఓటీటీలో డిసెంబర్ 10న విడుదలైంది.[4]
నటీనటులు[మార్చు]
- ఆనంద్ దేవరకొండ
- గీత్ సైని [5][6]
- శాన్వి మేఘన [7]
- సునీల్
- హర్ష చెముడు
- సురేష్
- హర్ష వర్ధన్
- కిరీటి
సాంకేతిక నిపుణులు[మార్చు]
- బ్యానర్: కింగ్ ఆఫ్ ది హిల్' ప్రొడక్షన్ & టాంగా ప్రొడక్షన్స్
- కథ & దర్శకత్వం: దామోదర
- నిర్మాతలు: గోవర్ధన రావు దేవేరుకోండ, విజయ్ మట్టపల్లి, ప్రదీప్ ఎర్రబెల్లి
- ఎడిటర్: రవితేజ గిరజాల
- సంగీతం: రామ్ మిరియాల
సిద్దార్థ్ సదాశివుని
అమిత్ దాసాని - కెమెరా: హెస్టిన్ జోస్ జోసెఫ్
మూలాలు[మార్చు]
- ↑ News18 Telugu (7 May 2021). "Anand Devarakonda Pushpaka Vimanam: 'పుష్పక విమానం' ఎక్కిన ఆనంద్ దేవరకొండ.. క్లాసిక్ టైటిల్‌తో కుస్తీ." News18 Telugu. Archived from the original on 7 May 2021. Retrieved 7 May 2021.
- ↑ Andhrajyothy (18 June 2021). "సమంత రిలీజ్ చేసిన 'పుష్పక విమానం'లోని 'కళ్యాణం' లిరికల్ సాంగ్". andhrajyothy. Archived from the original on 18 June 2021. Retrieved 18 June 2021.
- ↑ Sakshi (12 November 2021). "'పుష్పక విమానం' మూవీ రివ్యూ". Archived from the original on 13 November 2021. Retrieved 13 November 2021.
- ↑ 10TV (1 December 2021). "'ఆహా' లో 'పుష్పక విమానం'." (in telugu). Archived from the original on 11 January 2022. Retrieved 11 January 2022.
{{cite news}}
: CS1 maint: unrecognized language (link) - ↑ Andrajyothy (12 November 2021). "కథ మలుపుతిప్పే పాత్ర ఇది". Archived from the original on 13 November 2021. Retrieved 13 November 2021.
- ↑ Namasthe Telangana (18 December 2021). "ఆఫర్లన్నీ తిరస్కరించా!". Archived from the original on 29 December 2021. Retrieved 29 December 2021.
- ↑ V6 Velugu (5 December 2021). "యాక్టింగ్ వైపు రావాలనుకోలేదు" (in ఇంగ్లీష్). Archived from the original on 6 December 2021. Retrieved 6 December 2021.