గం గం గణేశా
స్వరూపం
గం గం గణేశా | |
---|---|
దర్శకత్వం | ఉదయ్ శెట్టి |
కథ | ఉదయ్ శెట్టి |
నిర్మాత | కేదార్ సెలగంశెట్టి వంశీ కారుమంచి |
తారాగణం | ఆనంద్ దేవరకొండ ప్రగతి శ్రీవాత్సవ వెన్నెల కిశోర్ నయన్ సారిక |
ఛాయాగ్రహణం | ఆదిత్య జవ్వాడి |
కూర్పు | కార్తీక శ్రీనివాస్.ఆర్ |
సంగీతం | చైతన్ భరద్వాజ్ |
విడుదల తేదీs | 31 మే 2024(థియేటర్) 20 జూన్ 2024 ( అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో) |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
గం గం గణేశా 2024లో విడుదలైన తెలుగు సినిమా.హై-లైఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మించిన ఈ సినిమాకు ఉదయ్ శెట్టి దర్శకత్వం వహించాడు. ఆనంద్ దేవరకొండ, ప్రగతి శ్రీవాత్సవ, వెన్నెల కిశోర్, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, నయన్ సారిక ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2023 సెప్టెంబర్ 15న,[1] ట్రైలర్‌ను మే 20న విడుదల చేసి[2] సినిమాను మే 31న విడుదల చేశారు.[3]
ఈ సినిమా 2024 జూన్ 19న అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[4]
నటీనటులు
[మార్చు]- ఆనంద్ దేవరకొండ
- ప్రగతి శ్రీవాత్సవ
- వెన్నెల కిశోర్
- సత్యం రాజేష్
- జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్
- నయన్ సారిక
- రాజ్ అర్జున్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: హై-లైఫ్ ఎంటర్‌టైన్‌మెంట్
- నిర్మాత: కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి[5]
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఉదయ్ శెట్టి
- సంగీతం: చైతన్ భరద్వాజ్
- సినిమాటోగ్రఫీ: ఆదిత్య జవ్వాడి
- ఎడిటర్ : కార్తీక శ్రీనివాస్.ఆర్
- ఆర్ట్ డైరెక్టర్ : కిరణ్ మామిడి
పాటలు
[మార్చు]సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "బృందావనివే" | వేంగి సుధాకర్ | సిద్ శ్రీరామ్ | 3:48 |
2. | "పిచ్చిగా నచ్చేసావే[6]" | సురేష్ బనిశెట్టి | అనురాగ్ కులకర్ణి | 3:41 |
3. | "గం గం గణేశా ర్యాప్" | ప్రణవ్ చాగంటి | ప్రణవ్ చాగంటి, చైతన్ భరద్వాజ్ | |
4. | "గం గం గణేశా థీమ్" | కళ్యాణ్ చక్రవర్తి | కారుణ్య |
మూలాలు
[మార్చు]- ↑ TV9 Telugu (15 September 2023). "ఆనంద్ మరో హిట్ కొట్టేలా ఉన్నాడుగా.. ఇంట్రెస్టింగ్‌గా 'గం గం గణేశా' టీజర్". Archived from the original on 31 May 2024. Retrieved 31 May 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ 10TV Telugu (20 May 2024). "ఆనంద్ దేవరకొండ 'గం గం గణేశా' ట్రైలర్ వచ్చేసింది." (in Telugu). Archived from the original on 31 May 2024. Retrieved 31 May 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ "'గం గం గణేశా' రిలీజ్ డేట్ ఫిక్స్ - అఫీషియల్‌గా ప్రకటించిన ఆనంద్ దేవరకొండ". 30 April 2024. Archived from the original on 31 May 2024. Retrieved 31 May 2024.
- ↑ TV9 Telugu (20 June 2024). "సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన ఆనంద్ దేవరకొండ 'గం గం గణేశా'.. ఎక్కడ చూడొచ్చంటే?". Archived from the original on 21 June 2024. Retrieved 21 June 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Eenadu (28 May 2024). "నిర్మాణంలో అదే పెద్ద సవాల్". Archived from the original on 31 May 2024. Retrieved 31 May 2024.
- ↑ 10TV Telugu (3 May 2024). "ఆనంద్ దేవరకొండ 'గం..గం..గణేశా' నుంచి సెకండ్ సింగిల్ అప్‌డేట్" (in Telugu). Archived from the original on 31 May 2024. Retrieved 31 May 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)