మహత్ రాఘవేంద్ర

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మహత్ రాఘవేంద్ర
జననం
మహత్ రాఘవేంద్ర

వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు2011 - ప్రస్తుతం
జీవిత భాగస్వామి
ప్రాచి మిశ్రా
(m. 2020)

మహత్ రాఘవేంద్ర భారతదేశానికి చెందిన సినిమా నటుడు. ఆయన మంకథా (2011), జిల్లా (2014)లో సహాయక పాత్రల్లో నటనకుగాను మంచి గుర్తింపునందుకున్నాడు.

సినిమాలు[మార్చు]

సంవత్సరం సినిమా పాత్ర భాష గమనికలు
2006 వల్లవన్ వల్లవన్ స్నేహితుడు తమిళం గుర్తింపు లేని పాత్ర
2007 కాళై జీవా స్నేహితుడు తమిళం గుర్తింపు లేని పాత్ర
2011 మంకథ మహత్ తమిళం
2013 బ్యాక్‌బెంచ్ విద్యార్థి కార్తీక్ తెలుగు
బన్నీ , చెర్రీ చరణ్ (చెర్రీ) తెలుగు
బిర్యానీ తమిళం అతిధి పాత్ర
2014 జిల్లా విఘ్నేష్ తమిళం
వడకూర తమిళం అతిధి పాత్ర
2015 లేడీస్ & జెంటిల్మెన్ విజయ్ తెలుగు
2016 పరుగు మాణిక్ తెలుగు అతిథి పాత్ర
చెన్నై 600028 II ఊర్ కావాలన్ తమిళం
2017 అన్బానవన్ అసరాధావన్ అడంగాధవన్ సాబి తమిళం
2019 వంత రాజవతాన్ వరువేన్ రోహిత్ తమిళం
2021 చక్రం వంకాయలు తెలుగు
మానాడు ట్రాఫిక్ పోలీస్ తమిళం అతిధి పాత్ర
2022 మహా తమిళం [1]

టెలివిజన్[మార్చు]

  • బిగ్ బాస్ తమిళ్ 2 - బహిష్కరించబడిన రోజు 7 (2018)
  • అపరిమిత (2018)
  • డ్యాన్సింగ్ సూపర్ స్టార్స్ (2019–ప్రస్తుతం)
  • బిగ్ బాస్ తమిళ్ 2 - అతిథి (2019)
  • బిగ్ బాస్ తమిళ - అతిథి (2020)

వెబ్ సిరీస్[మార్చు]

సంవత్సరం పేరు పాత్ర వేదిక గమనికలు
2019 మద్రాసు మీటర్ షో అతిథి జీ5 ఎపిసోడ్ 6 [2]

అవార్డులు[మార్చు]

2012: ఉత్తమ తొలి నటుడిగా ఎడిసన్ అవార్డ్ – మంకథ [3]

మూలాలు[మార్చు]

  1. Maha - Official Trailer | Silambarasan | Hansika | Srikanth| U.R.Jameel | Star Music (in ఇంగ్లీష్), retrieved 2022-07-14
  2. "Episode 6 - Mahat Raghavendra and Yashika Aannand's tell-all interview!". Zee5.com. 1 September 2019. Retrieved 17 December 2020.{{cite web}}: CS1 maint: url-status (link)
  3. "Vijay and Richa win big at Edison awards". Behindwoods. Retrieved 13 February 2012.