మహ
స్వరూపం
మహ | |
---|---|
దర్శకత్వం | యుఆర్ జమీల్ |
రచన | యుఆర్ జమీల్ |
స్క్రీన్ ప్లే | యుఆర్ జమీల్ |
నిర్మాత | డత్తో అబ్దుల్ మాలిక్ |
తారాగణం | |
ఛాయాగ్రహణం | లక్ష్మణ్ |
కూర్పు | జాన్ అబ్రహం |
సంగీతం | జిబ్రాన్ |
నిర్మాణ సంస్థలు | ఎక్స్‌ట్రా ఎంటర్‌టైన్‌మెంట్ మాలిక్ స్ట్రీమ్స్ కార్పొరేషన్ |
విడుదల తేదీ | 22 జూలై 2022[1] |
దేశం | భారతదేశం |
భాషలు | తెలుగు, తమిళ |
మహ 2022లో తెలుగులో విడుదలైన మిస్టరీ థ్రిల్లర్ సినిమా. ఎక్స్‌ట్రా ఎంటర్‌టైన్‌మెంట్, మాలిక్ స్ట్రీమ్స్ కార్పొరేషన్ బ్యానర్‌లపై డత్తో అబ్దుల్ మాలిక్ నిర్మించిన ఈ సినిమాకు యుఆర్ జమీల్ దర్శకత్వం వహించాడు. శింబు, హన్సిక, శ్రీకాంత్, కరుణ్ కరణ్, తంబీ రామయ్య ప్రధాన పాత్రల్లో నటించిన జులై 22న విడుదలైంది.[2]
నటీనటులు
[మార్చు]- శింబు[3]
- హన్సిక[4][5]
- శ్రీరామ్
- సనమ్ శెట్టి
- కరుణాకరన్
- రేష్మా పసుపులేటి
- నందిత జెన్నిఫర్
- తంబీ రామయ్య
- సుజిత్ శంకర్
- మహత్ రాఘవేంద్ర
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: ఎక్స్‌ట్రా ఎంటర్‌టైన్‌మెంట్, మాలిక్ స్ట్రీమ్స్ కార్పొరేషన్
- నిర్మాత: డత్తో అబ్దుల్ మాలిక్
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: యుఆర్ జమీల్
- సంగీతం:జిబ్రాన్
- సినిమాటోగ్రఫీ: లక్ష్మణ్
మూలాలు
[మార్చు]- ↑ Eenadu (20 July 2022). "'మహా' జులై 22న". Archived from the original on 20 July 2022. Retrieved 20 July 2022.
- ↑ Sakshi (18 July 2022). "ఈ వారం థియేటర్, ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే." Archived from the original on 20 July 2022. Retrieved 20 July 2022.
- ↑ India Today (27 May 2019). "Simbu joins ex-girlfriend Hansika on Maha shoot. See pics" (in ఇంగ్లీష్). Archived from the original on 20 July 2022. Retrieved 20 July 2022.
- ↑ Andhra Jyothy (19 July 2022). "హన్సిక 50వ చిత్రానికి విడుదల తేదీ ఖరారు" (in ఇంగ్లీష్). Archived from the original on 20 జూలై 2022. Retrieved 20 July 2022.
- ↑ India Today (30 October 2020). "Hansika Motwani wraps up her 50th film Maha, thanks STR" (in ఇంగ్లీష్). Archived from the original on 20 July 2022. Retrieved 20 July 2022.