నందిత జెన్నిఫర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నందిత జెన్నిఫర్
వృత్తినటి
జీవిత భాగస్వామి
కాశీ విశ్వనాథన్
(m. 2007)
[1]

జెన్నిఫర్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2000లో రిథమ్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి 2003లో విడుదలైన ఈర నీలం సినిమాలో నటనకుగాను విమర్శకుల ప్రశంసలు అందుకొని అ తరువాత తమిళ, తెలుగు భాషా సినిమాల్లో నటించింది.

సినిమాలు[మార్చు]

సంవత్సరం సినిమా పాత్ర భాష గమనికలు
2000 రిథమ్ తమిళం అతిధి పాత్ర
2002 ముతం ఆర్తి తమిళం
అర్పుతం అశోక్ సోదరి తమిళం
యై! నీ రొంబ అజగా ఇరుక్కే! యామిని తమిళం అతిధి పాత్ర
మారన్ తమిళం అతిధి పాత్ర
జంక్షన్ తమిళం అతిధి పాత్ర
2003 ఇంద్రు ముధాల్ జెన్నీ తమిళం
ఈర నీలం సొర్ణం తమిళం [2]
సింధమాల్ సీతారామల్ జానకి తమిళం
పార్తిబన్ కనవు తమిళం అతిధి పాత్ర
సక్సెస్ తమిళం అతిధి పాత్ర
2004 ధర్మము శకుంతల కన్నడ
పేతి సొల్లై తట్టతియా జాన్సీ తమిళం
తిరు తురు మాధవి తమిళం
శేషాద్రి నాయుడు తెలుగు అతిధి పాత్ర
జననం తమిళం అతిధి పాత్ర
2005 నువ్వొస్తానంటే నేనొద్దంటానా డాలీ తెలుగు
అరింతుమ్ అరియమళుమ్ తమిళం అతిధి పాత్ర
2006 అజగీయ అసుర పవిత్ర తమిళం
పారిజాతం వసుమతి తమిళం
ధర్మపురి తమిళం అతిధి పాత్ర
ఇమ్సై అరసన్ 23వ పులికేసి తమిళం అతిధి పాత్ర
2007 వసంతం వంతచు గాయత్రి తమిళం
కాసు ఇరుక్కనుం విజయలక్ష్మి (విజి) తమిళం
మనసే మౌనమా జ్యోతి తమిళం
తిరు రంగ దీప తమిళం
నినైతు నినైతు పార్థేన్ రీనా తమిళం
పిరప్పు తమిళం అతిధి పాత్ర
2008 పచ్చై నిరమే శాంతి తమిళం
2010 ఉనక్కగా ఓరు కవితై తమిళం అతిధి పాత్ర
2013 పవిత్ర తెలుగు ఐటమ్ సాంగ్ స్పెషల్ అప్పియరెన్స్
రావణ దేశం అభినయ తమిళం
2014 చిన్నన్ చిరియ వన్న పరవై తమిళం అతిధి పాత్ర
2015 వేర్ ఇస్ విద్యాబాలన్ తెలుగు ఐటమ్ సాంగ్ స్పెషల్ అప్పియరెన్స్
2018 నా రూట్ సెపరేట్ తెలుగు ఐటమ్ సాంగ్ స్పెషల్ అప్పియరెన్స్
2019 కుడిమగన్ చెల్లకన్ను తమిళం

టెలివిజన్[మార్చు]

సంవత్సరం శీర్షిక పాత్ర ఛానెల్
2008–2010 నాగవల్లి నాగవల్లి / స్నేహ సన్ టీవీ
భువనేశ్వరి భువనేశ్వరి
2018 మిస్టర్ & మిసెస్ ఖిలాడిస్ సీజన్ 02 పోటీదారు జీ తమిళం
2018–2019 లక్ష్మి స్టోర్స్ కమల సన్ టీవీ
2020–2021 అమ్మన్ శారద కలర్స్ తమిళం
బాకియలక్ష్మి రాధిక స్టార్ విజయ్
2021 రౌడీ బేబీ పోటీదారు సన్ టీవీ

మూలాలు[మార్చు]

  1. The New Indian Express (30 October 2013). "'Not confining to aunty, sis roles post-marriage'". Archived from the original on 20 July 2022. Retrieved 20 July 2022.