కరుణాకరన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కరుణాకరన్
కరుణాకరన్
జననం
కరుణాకరన్ కాళిదాస్

(1981-01-28) 1981 జనవరి 28 (వయసు 43)
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు2012-ప్రస్తుతం
జీవిత భాగస్వామి
Thendral
(m. 2013)
[1]
పిల్లలు2

కరుణాకరన్ (జననం 28 జనవరి 1981) భారతదేశానికి చెందిన సినిమా నటుడు. ఆయన 2013లో సూదు కవ్వుమ్ సినిమాద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి  యామిరుక్క బయమే (2014) , జిగర్తాండ (2014)లో సహాయక పాత్రల్లో నటించాడు.[2]

జీవితం

[మార్చు]

కరుణాకరన్ తన చిన్న వయసులో ఢిల్లీ లో నివసించేవాడు, కరుణాకరణ్ తండ్రి కేంద్ర నిఘా సంస్థ రా లో సేవలందించడం వలన వారు అక్కడ నివసించవలసి వచ్చింది. ఆ తరువాత తన ఉన్నత విద్యను తిరుచురాపల్లిలోని సెయింట్ జాన్స్ వెస్ట్రీ ఆంగ్లో ఇండియన్ పాఠశాలలో అభ్యసించాడు. శస్త్ర విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ పట్టా పొందిన తరువాత మొదట్లో రసాయనిక ఇంజనీరుగా వృత్తి జీవితాన్ని ప్రారంభించిన కరుణాకరన్ తరువాతి కాలంలో సాఫ్టునువారు రంగంలో పని చేసాడు.

ఆ తరువాతి కాలంలో షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన ఇతను, 2012లో కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో నిర్మించిన పిజ్జా సినిమాలో విజయ్ సేతుపతి మిత్రుని పాత్రలో నటించి ప్రజాదరణ పొందాడు. ఆపై సినిమాలపై మరింత ద్రుష్టి సారిస్తూ వచ్చాడు. [3][4][5]

మూలాలు

[మార్చు]
  1. "Tamil Stars Wedding 2013". Tamilstar. Archived from the original on 2018-10-04. Retrieved 2022-09-10.
  2. Gupta, Rinku (2013-09-12). "'Soodhu kavvum has changed my life'". The New Indian Express. Archived from the original on 2014-02-19. Retrieved 2014-05-12.
  3. udhav naig (10 May 2014). "Yaamirukka Bayamey: Busting ghosts". The Hindu. Retrieved 2014-05-12.
  4. "Sasikumar's protégé goes independent". Deccanchronicle.com/ (in ఇంగ్లీష్). 2017-05-21. Retrieved 2017-05-21.
  5. "Vivegam Tamil Movie Rating [4/5], Audience Review". Quintdaily.com. 23 August 2017.