శ్రీశ్రీ (2016 సినిమా)
Appearance
శ్రీశ్రీ | |
---|---|
దర్శకత్వం | ముప్పలనేని శివ |
రచన | ముప్పలనేని శివ |
మాటలు | ముప్పలనేని శివ |
నిర్మాత | రమేష్, రెడ్డి రాజేంద్ర |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | సతీష్ ముత్యాల |
కూర్పు | రమేష్ కొల్లూరి |
సంగీతం | ఇ.యస్ .మూర్తి |
నిర్మాణ సంస్థ | ఎస్.బి.ఎస్. ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | 3 జూన్ 2016 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
శ్రీశ్రీ 2016లో విడుదలైన తెలుగు సినిమా. సూపర్ స్టార్ కృష్ణ సినీరంగంలోకి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వర్ణోత్సవ చిత్రంగా ఎస్.బి.ఎస్. ప్రొడక్షన్స్ బ్యానర్‌పై శ్రీసాయి దీప్, బాలు రెడ్డి, షేక్ సిరాజ్ నిర్మించిన ఈ సినిమాకు ముప్పలనేని శివ దర్శకత్వం వహించాడు. కృష్ణ, విజయనిర్మల, నరేశ్, అంగన రాయ్, సాయి కుమార్, మురళి శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2016 జూన్ 3న విడుదలైంది.[1] కృష్ణ చివరిసారిగా ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఇది.[2][3]
నటీనటులు
[మార్చు]- కృష్ణ
- విజయనిర్మల
- నరేశ్
- అంగన రాయ్
- సాయి కుమార్
- మురళి శర్మ
- ఎల్. బి. శ్రీరామ్
- పోసాని కృష్ణ మురళి
- పృథ్వీరాజ్
- సుధీర్ బాబు (అతిధి పాత్ర)
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: ఎస్.బి.ఎస్. ప్రొడక్షన్స్
- నిర్మాతలు: శ్రీసాయి దీప్, బాలు రెడ్డి, షేక్ సిరాజ్
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ముప్పలనేని శివ
- సంగీతం: ఇ.యస్ .మూర్తి
- సినిమాటోగ్రఫీ: సతీష్ ముత్యాల
- ఎడిటింగ్: రమేష్ కొల్లూరి
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (25 May 2016). "బర్త్డే గిఫ్ట్". Archived from the original on 16 November 2022. Retrieved 16 November 2022.
- ↑ Namasthe Telangana (15 November 2022). "కృష్ణ చివరి సినిమా ఇదే.. ఒకే హీరోయిన్‌తో 43 సినిమాలు." Archived from the original on 16 November 2022. Retrieved 16 November 2022.
- ↑ BBC News తెలుగు (15 November 2022). "కృష్ణ హీరో కావడానికి కారణం ఎవరంటే". Retrieved 18 November 2022.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help)