రొటీన్ లవ్ స్టోరీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రొటీన్ లవ్ స్టొరీ
దర్శకత్వంప్రవీణ్ సత్తారు
నిర్మాతచాణక్య బూనేటి
రచనప్రవీణ్ సత్తారు
నటులుసందీప్ కిషన్
రెజీనా
సంగీతంమిక్కీ జే మేయర్
ఛాయాగ్రహణంసురేష్ భార్గవ్
కూర్పుధర్మేంద్ర
విడుదల
23 నవంబరు 2012 (2012-11-23)
దేశంఇండియా
భాషతెలుగు
ఖర్చుINR2.5 కోట్లు (U)
బాక్సాఫీసుINR12.5 కోట్లు (U.0)

రొటీన్ లవ్ స్టోరీ 2012లో విడుదలైన తెలుగు చలనచిత్రం. చాణక్య బూనేటి నిర్మించగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించాడు. సందీప్ కిషన్, రెజీనా ప్రధాన పాత్రలలో నటించారు. మిక్కీ జే మేయర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించాడు. 2012 నవంబరు 23న విడుదలయ్యి విమర్శకుల ప్రశంసలను అందుకుంది.