రాక్షసి
Appearance
రాక్షసి | |
---|---|
దర్శకత్వం | పన్నా రాయల్ |
నిర్మాత | అశోక్ మందా, రాజ్ దళవాయ్, టోనీ |
తారాగణం | పూర్ణ, అభినవ్ సర్దార్, అభిమన్యు సింగ్, గీతాంజలి |
నిర్మాణ సంస్థ | డ్రీం క్యాచర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ |
విడుదల తేదీ | 7 జులై 2017 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
రాక్షసి 2017లో తెలుగులో విడుదలైన హర్రర్ థ్రిల్లర్ సినిమా.ఈ సినిమా 2015లో విడుదలైన ‘కాలింగ్ బెల్’ సినిమాకు సీక్వెల్‌గా నిర్మించారు.[1] డ్రీం క్యాచర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై అశోక్ మందా, రాజ్ దళవాయ్, టోనీ నిర్మించిన ఈ సినిమాకు పన్నా రాయల్ దర్శకత్వం వహించాడు. పూర్ణ, అభినవ్ సర్దార్, అభిమన్యు సింగ్, గీతాంజలి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 7 జులై 2017న విడుదలైంది.[2]
నటీనటులు
[మార్చు]- పూర్ణ [3][4]
- అభినవ్ సర్దార్
- అభిమన్యు సింగ్
- గీతాంజలి
- పృథ్వీ
- తాగుబోతు రమేష్
- ప్రభాస్ శ్రీను
- ఫణి
- ప్రియ
- షాని షాలోమన్
- సాయి
- శేఖర్
- బాబీ ధన్వి శ్రీమయి
- బాబీ క్రితిక
- స్వప్న
- అనిల్
- చంద్రమౌళి
- అనురాధ
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్:డ్రీం క్యాచర్స్ ఎంటర్‌టైన్‌మెంట్
- నిర్మాతలు: అశోక్ మందా, రాజ్ దళవాయ్, టోనీ
- కథ, స్క్రీన్‌ప్లే , దర్శకత్వం: పన్నా రాయల్
- సంగీతం: యాజమాన్య
- సినిమాటోగ్రఫీ:కర్ణ ప్యారసాని
- మాటలు : పవన్ మాద్యాల
- పాటలు: వెంకట్ బాలగోని, కందికొండ
- కొరియోగ్రఫీ: అమిత్
- ఆర్ట్ డైరెక్టర్ : బి.వి.ప్రసాద్
- ఎడిటింగ్:శ్రీ సంతోష్
- ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: షాని సాల్మన్
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (9 January 2017). "రాక్షసి పిలుస్తోంది!". Archived from the original on 25 సెప్టెంబరు 2021. Retrieved 25 September 2021.
- ↑ "Rakshasi Movie: Showtimes". 7 July 2017. Archived from the original on 25 సెప్టెంబరు 2021. Retrieved 25 September 2021.
- ↑ "My role in Rakshasi is Completely Different says poorna". suryaa (in ఇంగ్లీష్). 28 June 2017. Archived from the original on 25 సెప్టెంబరు 2021. Retrieved 25 September 2021.
- ↑ "Poorna plays mother of two in Rakshasi" (in ఇంగ్లీష్). 11 January 2017. Archived from the original on 25 సెప్టెంబరు 2021. Retrieved 25 September 2021.