Jump to content

విక్టరీ (సినిమా)

వికీపీడియా నుండి
విక్టరీ
(2008 తెలుగు సినిమా)
దర్శకత్వం రవి కుమార్
నిర్మాణం ఆర్.ఆర్.వెంకట్
తారాగణం నితిన్, మమతా మోహన్ దాస్, బ్రహ్మానందం
ఛాయాగ్రహణం విజయ్ సి. కుమార్
విడుదల తేదీ 27 జూన్ 2008
భాష తెలుగు
పెట్టుబడి 31 కోట్లు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

విక్టరీ 2008 లో, రవి కుమార్ దర్శకత్వంలో వచ్చిన తెలుగు సినిమా.. ఈ చిత్రంలో నితిన్, మమతా మోహన్‌దాస్, శశాంక్, సింధు తొలాని ప్రధాన పాత్రల్లో నటించారు. అశుతోష్ రాణా విలన్ పాత్రలో నటించాడు. ఈ చిత్రాన్ని ఆర్ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై వెంకట్ ప్రభు నిర్మించాడు.

నితిన్ ఒక చురుకైన, చలాకీ యువకుడి పాత్ర పోషించాడు, అతను మంచి బాధ్యతగల అబ్బాయి కూడా. ఈ చిత్రం భయంకరమైన ల్యాండ్ మాఫియా నేపథ్యంగా నడుస్తుంది. వారికి వ్యతిరేకంగా పోరాడే నితిన్ వారిపై విజయం సాధిస్తాడు.

నటీనటులు

[మార్చు]

పాటలు

[మార్చు]

చక్రీ సంగీతం సమకూర్చిన పాటలను ఆదిత్య మ్యూజిక్ కంపెనీ విడుదల చేసింది.

క్రమసంఖ్య పేరుగాయనీ గాయకులు నిడివి
1. "సున్లే జరా"  నవీన్, మమతా మోహన్‌దాస్ 4:04
2. "ప్రేమనేది మనసు"  కార్తిక్, కౌసల్య 3:44
3. "జెనిఫర్ లా"  నితిన్, మమతా మోహన్‌దాస్, శశాంక్ 4:45
4. "ఈ వ్యాచిలర్"  జుబీన్ గార్గ్, సునిధి చౌహాన్ 4:45
5. "సైనికులై కదిలారే"  రంజిత్ 4:18
6. "మైనే తుంసే"  రవిబ్వర్మ, కౌసల్య 3:50

మూలాలు

[మార్చు]