నాయకురాలు
స్వరూపం
(నాయకి నుండి దారిమార్పు చెందింది)
నాయకత్వం వహించిన నారీమణికి నాయకురాలుగా వ్యవహరించవచ్చును. భారతదేశంలో ఇలాంటి నాయకురాళ్ళకు కొదువ లేదు. వీరిలో కొందరు ముఖ్యులు
భారతీయ నాయకురాళ్ళు
[మార్చు]- ఝాన్సీ లక్ష్మీబాయి [1][2]
- కపుర్తల యువరాణి రాజ్ కుమారి అమృతకౌర్ 1889-1964
- మరగతం చంద్రశేఖర్ 1917-2001[3][4]
- లక్ష్మి ఎన్.మీనన్ 1899-1995
- తారకేశ్వరి ప్రసాద్ సిన్హా 1926-2007
- దహవన్తి హండూ రామారావు1893-1967
- వయొలెట్ ఆల్వా 1908-69
- మనోరమా పాండే
- సుశీల నాయర్ 1914-2001
- ఇందిరా గాంధీ 1917-84 [5]
- సరోజినీ మహిషి 1931-2006
- పుల్రేను గుహ 1911-2006
- జహనారా జైపాల్ సింగ్
- సుశీల రోహ్తగి
- ప్రతిబా పాటిల్ [6]
- సోనియా గాంధీ [7][8][9]
- మేనకా గాంధీ
- మార్గరెట్ ఆల్వా
- కుముద్‌బెన్ జోషీ
తెలుగు నాయకురాళ్ళు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Meyer, Karl E. & Brysac, Shareen Blair (1999) Tournament of Shadows. Washington, DC: Counterpoint; p. 138--"The Rani of Jhansi ... known to history as Lakshmi Bai, she was possibly only twelve in 1842 when she married the .. Rajah of Jhansi ..."
- ↑ Though the day of the month is regarded as certain historians disagree about the year: among those suggested are 1827 and 1835.
- ↑ http://timesofindia.indiatimes.com/city/Maragatham-Chandrasekar-dead/articleshow/433604071.cms
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-03-05. Retrieved 2014-03-07.
- ↑ Gandhi, Indira. (1982) My Truth
- ↑ Reals, Tucker (21 July 2007). "India's First Woman President Elected". CBS News. Retrieved 2015-07-30.
- ↑ Sonia Gandhi.
- ↑ "Sonia Gandhi Biography". Elections.in. Retrieved 24 May 2014.
- ↑ Paranjoy Guha Thakurta, Shankar Raghuraman (2007). Divided we stand: India in a time of coalitions. Los Angeles : SAGE Publications, 2007. p. 148. ISBN 978-0-7619-3663-3.