నాయకురాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జహనారా

నాయకత్వం వహించిన నారీమణికి నాయకురాలుగా వ్యవహరించవచ్చును. భారతదేశంలో ఇలాంటి నాయకురాళ్ళకు కొదువ లేదు. వీరిలో కొందరు ముఖ్యులు

భారతీయ నాయకురాళ్ళు[మార్చు]

 1. ఝాన్సీ లక్ష్మీభాయి
 2. కపుర్తల యువరాణి రాజ్ కుమారి అమృతకౌర్ 1889-1964 
 3. మరగతం చంద్రశేఖర్ 1917-2001
 4. లక్ష్మి ఎన్.మీనన్ 1899-1995
 5. తారకేశ్వరి ప్రసాద్ సిన్హా 1926-2007
 6. దహవన్తి హండూ రామారావు1893-1967
 7. వయొలెట్ ఆల్వా 1908-69
 8. మనోరమా పాండే
 9. సుశీల నాయర్ 1914-2001
 10. ఇందిరా గాంధీ 1917-84
 11. సరోజినీ మహిషి1931-2006
 12. పుల్రేను గుహ 1911-2006
 13. జహనారా జైపాల్ సింగ్
 14. సుశీల రోహ్తగి
 15. ప్రతిబా పాటిల్
 16. సోనియా గాంధీ
 17. మేనకా గాంధీ
 18. మార్గరెట్ ఆల్వా
 19. కుముద్ బెన్ జోషి

తెలుగు నాయకురాళ్ళు[మార్చు]

 1. రుద్రమదేవి
 2. నాయకురాలు నాగమ్మ
 3. సరోజినీ దేవి
 4. రేణుకా చౌదరి
 5. పనబాక లక్ష్మి
 6. గీతారెడ్డి

ఇవీ చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]