జె. గీతారెడ్డి

From వికీపీడియా
Jump to navigation Jump to search
డా. జెట్టి గీతారెడ్డి
జె. గీతారెడ్డి

పదవీ కాలము
సెప్టెంబరు 2009 - 2014

వ్యక్తిగత వివరాలు

జననం (1947-04-17) 1947 ఏప్రిల్ 17 (వయస్సు: 72  సంవత్సరాలు)/ ఏప్రిల్ 17 1947
హైదరాబాదు సంస్థానం
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రేసు
జీవిత భాగస్వామి డా. రామచంద్రారెడ్డి
నివాసము హైదరాబాదు

జె. గీతారెడ్డి భారీ పరిశ్రమల శాఖ, చక్కెర, వాణిజ్యం, ఎగుమతులు శాఖల మంత్రి. ఇదివరలో సమాచార మరియు పౌర సంబంధాల శాఖ [1] మంత్రిగా పనిచేశారు.

వివాదాలు[edit]

లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూకేటాయింపుల వ్యవహారంలో జే గీతారెడ్డికి సీబీఐ సమన్లు జారీ చేసింది. ఆగస్టు 26, 2013 మంగళవారం గీతారెడ్డిని విచారించే అవకాశం ఉంది. గీతారెడ్డిని విచారించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సీబీఐ అధికారులు లేఖ రాశారు. అయితే గీతారెడ్డిని విచారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ అధికారులకు అనుమతించారు. గీతారెడ్డిని ఆమె నివాసంలో సీబీఐ అధికారులు ప్రశ్నించనున్నారు[2].

వనరులు[edit]

  1. సమాచార మరియు పౌర సంబంధాల శాఖ
  2. "ఆర్కైవ్ నకలు". మూలం నుండి 2013-08-30 న ఆర్కైవు చేసారు. Retrieved 2013-08-26. Cite web requires |website= (help)