గైనకాలజీ

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
గర్భాశయ ద్వారాన్ని వెడల్పుచేసి, కాంతి సహాయంతో లోపలి భాగాల్ని స్పెక్యులంతో పరీక్షించడం.

గైనకాలజీ (Gynaecology or Gynecology) [1] వైద్యశాస్త్రంలో స్త్రీ జననేంద్రియ వ్యవస్థలోని యోని, గర్భాశయం, అండకోశాలు మొదలైన భాగాలకు సంబంధించిన చికిత్సా విధానం. ఈ వైద్యవిధానానికి చెందిన నిపుణులను గైనకాలజిస్టులు (Gynecologist) అంటారు. సాహిత్యపరంగా స్త్రీల వైద్యం ("the science of women") గా దీనిని భావించవచ్చును. పురుషులలో దీనికి సమానార్ధంగా ఆండ్రాలజీ (andrology), ఇది పురుష జననేంద్రియ వ్యవస్థకు సంబంధించిన వైద్య విధానం.

చాలా మంది ఆధునిక గైనకాలజిస్టులు గర్భానికి సంబంధించిన నిపుణులుగా కూడా పనిచేస్తారు. అందువలన రెంటినీ కలిపి ఆబ్‌స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ (obstetrics and gynaecology) గా పరిగణిస్తారు.

వ్యుత్పత్తి[మార్చు]

గైనకాలజీ అనే పదం ప్రాచీన గ్రీకు భాషకు చెందిన γυνή gyne, "స్త్రీ" మరియు-logia, "శాస్త్రం" నుండి ఉద్భవించింది.

గైనకాలజిస్టులు చేపట్టే వ్యాధులు[మార్చు]

గైనకాలజిస్టులు చేపట్టే కొన్ని ముఖ్యమైన వ్యాధులు:

మూలాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=గైనకాలజీ&oldid=2187539" నుండి వెలికితీశారు