నిక్కీ గల్రానీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నిక్కీ గల్రానీ

నిక్కీ గల్రానీ ప్రముఖ భారతీయ సినీ నటి, మోడల్, ఫ్యాషన్ డిజైనర్. ఆమె ఎక్కువగా తమిళ, మలయాళ సినిమాల్లో చేసింది.  కన్నడ, తెలుగు సినిమాల్లో కూడా ఆమె నటించింది.[1][2][3]

నటించిన చిత్రాలు[మార్చు]

ఈమె 2014 లో విడుదలైన "1983" అనే మళయాళ చిత్రం ద్వారా నటిగా పరిచయం అయ్యారు.తరువాత ఒం శాంతి ఒశానా అనే మలయాళ చిత్రంలో నటించారు. "అజిత్","జంబొ సవారి" అనే కన్నడ చిత్రాలలో నటించారు. ప్రేమకథా చిత్రమ్ కి తమిళ పునఃనిర్మాణమైన "డార్లింగ్" అనే చిత్రంతో తమిళ చిత్రసీమలో అడుగుపెట్టారు. సునీల్ సరసన కృష్ణాష్టమి ద్వారా తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టారు.

నటించిన తెలుగు చిత్రాలు

  • 2016 కృష్ణాష్టమి
  • 2016 మలుపు (ద్విభాషాచిత్రం- తమిళంలో యాగావారాయినుం నా కాక్క)
  • 2017 మరకతమణి (మరకత నానాయం అనే తమిళ చిత్రానికి అనువాదం)

మూలాలు[మార్చు]