రిద్ధి డోగ్రా
స్వరూపం
రిధి డోగ్రా | |
|---|---|
| జననం | 1984 September 22[1] |
| వృత్తి | నటి |
| క్రియాశీలక సంవత్సరాలు | 2008–ప్రస్తుతం |
| భాగస్వామి |
రాకేశ్ బాపట్
(m. 2011; విడాకులు 2019) |
| బంధువులు | అక్షయ్ డోగ్రా (సోదరుడు) అరుణ్ జైట్లీ (మామ)[2] |
రిద్ధి డోగ్రా (జననం 22 సెప్టెంబరు 1984) భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె టెలివిజన్ ధారావాహికల్లో వో అప్నా సా, అసూర్, ది మ్యారీడ్ వుమన్, మర్యాద: లేకిన్ కబ్ తక్ లో పాత్రలకుగాను మంచి గుర్తింపు తెచ్చుకుని నాచ్ బలియే 6 & ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోన్ కే ఖిలాడి 6 షోలో పాల్గొన్నది.[3]
జననం, విద్యాభాస్యం
[మార్చు]రిద్ధి డోగ్రా 1984 సెప్టెంబర్ 22న ఢిల్లీలో జన్మించింది. ఆమె న్యూ ఢిల్లీలోని షేక్ సరాయ్‌లోని అపీజే స్కూల్‌లో పాఠశాల విద్యను పూర్తి చేసి కమలా నెహ్రూ కాలేజీ నుండి సైకాలజీ (ఆనర్స్)లో పట్టా అందుకుంది.[4]

వివాహం
[మార్చు]రిద్ధి డోగ్రా 2011లో నటుడు రాకేశ్ బాపట్‌ను వివాహం చేసుకొని 2019లో మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకున్నారు.[5]

సినిమాలు
[మార్చు]| సంవత్సరం | పేరు | పాత్ర | గమనికలు | మూలాలు |
|---|---|---|---|---|
| 2023 | లకద్బగ్ఘ | అక్షర డిసౌజా | ||
| జవాన్ | పూర్తయింది | [6] | ||
| టైగర్ 3 | పూర్తయింది | [7] |
టెలివిజన్
[మార్చు]| సంవత్సరం | పేరు | పాత్ర | గమనికలు |
|---|---|---|---|
| 2007 | జూమ్ జియా రే | హిమానీ | |
| 2008 | రాధా కీ బేటియాన్ కుచ్ కర్ దిఖాయేంగీ | రాణి | |
| 2009 | హిందీ హై హమ్ | బబ్లీ | |
| 2010 | హర్రర్ నైట్స్ | ||
| రిష్టా.కామ్ | సురీనా | ||
| సెవెన్ | దియా | ||
| మాత్ పితాః కే చార్నోన్ మే స్వర్గ్ | పాయల్ | ||
| లగీ తుజ్సే లగన్ | సుప్రియ | ||
| 2010–2012 | మర్యాద: లేకిన్ కబ్ తక్? | ప్రియా ఆదిత్య జాఖర్ | |
| 2013 | సావిత్రి | రాజకుమారి దమయంతి / సావిత్రి రాయ్ చౌదరి | |
| 2014 | యే హై ఆషికీ | మిలి భట్నాగర్ | |
| 2013–2014 | నాచ్ బలియే 6 | పోటీదారు | 6వ స్థానం |
| 2015 | ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోన్ కే ఖిలాడి 6 | 12వ స్థానం | |
| దియా ఔర్ బాతీ హమ్ | కోచ్ అదితి | ||
| 2016 | డర్ సబ్కో లగ్తా హై | ||
| నేను టీవీ చూడను | |||
| 2017–2018 | వో అప్నా సా | నిషా జిందాల్ | |
| 2018 | ఖయామత్ కీ రాత్ | స్వీటీ | |
| 2021 | ఇండియన్ ఐడల్ | అతిథి | |
| కుంకుం భాగ్య | |||
| కుండలి భాగ్య |
వెబ్ సిరీస్
[మార్చు]| సంవత్సరం | పేరు | పాత్ర | మూలాలు |
|---|---|---|---|
| 2023 | బద్దమీజ్ దిల్ | లిజ్ | |
| 2020 - ప్రస్తుతం | అసుర్: | నుస్రత్ సయీద్ | |
| 2021 | ది మ్యరీడ్ వుమన్ | అస్తా | [8] |
| 2022 | TVF పిచర్స్ | ప్రాచీ మీనా |
సంగీత వీడియోలు
[మార్చు]| సంవత్సరం | పేరు | గాయకులు | మూలాలు |
|---|---|---|---|
| 2022 | బర్సాత్ హో జాయే | జుబిన్ నౌటియల్, పాయల్ దేవ్ | [9] |
అవార్డులు
[మార్చు]| సంవత్సరం | అవార్డు | విభాగం | పాత్ర | షో | ఫలితం |
|---|---|---|---|---|---|
| 2011 | ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డులు | ఉత్తమ నటి డ్రామా (జ్యూరీ) | ప్రియా జాఖర్ | మర్యాద: లేకిన్ కబ్ తక్? | నామినేటెడ్ |
| 2013 | గోల్డ్ అవార్డులు | ఉత్తమ నటి (ప్రసిద్ధ) | సావిత్రి | సావిత్రి | నామినేటెడ్ |
| 2017 | ప్రతికూల పాత్రలో ఉత్తమ నటుడు (స్త్రీ) | నిషా | వో అప్నా సా | విజేత |
మూలాలు
[మార్చు]- ↑ "Wishes pour in from Ekta Kapoor, Sanaya Irani, Dheeraj Dhooper and others on Ridhi Dogra's birthday". The Times of India. 22 September 2020.
- ↑ Nijher, Jaspreet (24 April 2014). "Raqesh, Ridhi rush in Amritsar to support their families - Times of India". The Times of India. Retrieved 15 June 2016.
- ↑ The Indian Express (12 November 2014). "Riddhi Dogra in 'Khatron Ke Khiladi 6'" (in ఇంగ్లీష్). Archived from the original on 10 July 2023. Retrieved 10 July 2023.
- ↑ Kaushik, Divya (29 December 2017). "Ridhi Dogra: I can't do Delhi's showshaagiri". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 21 July 2019.
- ↑ India Today (28 January 2019). "TV couple Ridhi Dogra and Raqesh Bapat confirm split: We are living separately" (in ఇంగ్లీష్). Archived from the original on 10 July 2023. Retrieved 10 July 2023.
- ↑ "Ridhi Dogra says she got tongue-tied before Shah Rukh Khan while filming for Jawan". The Telegraph (India) (in ఇంగ్లీష్). Retrieved 5 May 2023.
- ↑ "Tiger 3 Update : Salman Khan की फिल्म 'टाइगर 3' में अहम भूमिका निभाएंगी Ridhi Dogra". Mayapuri Magazine (in హిందీ). Retrieved 5 November 2022.
- ↑ Keshri, Shweta (14 February 2021). "The Married Woman trailer out. Ridhi Dogra, Monica Dogra are en route to self-discovery". India Today (in ఇంగ్లీష్). Retrieved 13 March 2021.
- ↑ "Relive monsoon romance with Jubin & Payal's new love ballad". The Statesman (in అమెరికన్ ఇంగ్లీష్). 18 August 2022. Retrieved 19 August 2022.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో రిద్ధి డోగ్రా పేజీ