టైగర్ 3

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
టైగర్ 3
దర్శకత్వంమనీష్ శర్మ
రచనస్క్రీన్‌ప్లే:
శ్రీధర్ రాఘవన్
మాటలు:
అంకుర్ చౌదరి
కథఆదిత్య చోప్రా
నిర్మాతఆదిత్య చోప్రా
తారాగణంసల్మాన్ ఖాన్
కత్రినా కైఫ్
ఇమ్రాన్ హష్మి
ఛాయాగ్రహణంఅనాయ్ గోస్వామి
కూర్పురామేశ్వర్ ఎస్. భగత్
సంగీతంపాటలు:
ప్రీతమ్
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్:
తనూజ్ టికు
నిర్మాణ
సంస్థ
యాష్ రాజ్ ఫిలిమ్స్
పంపిణీదార్లుయాష్ రాజ్ ఫిలిమ్స్
విడుదల తేదీ
10 నవంబరు 2023 (2023-11-10)
సినిమా నిడివి
122 నిమిషాలు[1]
దేశంభారతదేశం
భాషలుహిందీ, తెలుగు, తమిళ్
బడ్జెట్300 కోట్లు[2]

టైగర్‌ 3 2023లో విడుదల కానున్న హిందీ సినిమా. యాష్ రాజ్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించిన మనీష్ శర్మ దర్శకత్వం వహించాడు. సల్మాన్ ఖాన్, ఇమ్రాన్ హష్మీ, కత్రినా కైఫ్, అశుతోష్ రాణా, అనుప్రియా గోయెంకా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆగస్టు 7న విడుదల చేసి సినిమాను దీపావ‌ళి కానుక‌గా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో నవంబరు 10న విడుదల చేయనున్నారు.

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
 • బ్యానర్: యాష్ రాజ్
 • నిర్మాత: ఆదిత్య చోప్రా
 • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మనీష్ శర్మ
 • సంగీతం: ప్రీతమ్
 • సినిమాటోగ్రఫీ: అనాయ్ గోస్వామి
 • ఎడిటర్: రామేశ్వర్ ఎస్. భగత్

మూలాలు

[మార్చు]
 1. "టైగర్ 3 సినిమా కథ , అన్ని వివరాలు". FilmiBug. 28 August 2022. Archived from the original on 10 నవంబర్ 2023. Retrieved 26 August 2022. {{cite web}}: Check date values in: |archive-date= (help)
 2. "BREAKING: Salman Khan and Aditya Chopra take Tiger 3 to next level; Rs. 300 crore budget for the latest film of the franchise". Bollywood Hungama. Archived from the original on 5 August 2020. Retrieved 5 August 2020.
 3. Andhrajyothy (11 October 2023). "యాక్షన్‌ సీన్ల కోసం బాగా కష్టపడ్డా | worked hard for the action scenes". Archived from the original on 14 October 2023. Retrieved 14 October 2023.
 4. "EXCLUSIVE: Hrithik Roshan to feature as Kabir in Tiger 3; YRF Spy Universe unites the trinity". PINKVILLA (in ఇంగ్లీష్). 2023-11-04. Retrieved 2023-11-04.
 5. "Tiger 3 gets bigger! Hrithik Roshan joins the Salman Khan starrer, YRF Spy Universe brings back Kabir: Report : Bollywood News". Bollywood Hungama. 2023-11-04. Retrieved 2023-11-04.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=టైగర్_3&oldid=4090880" నుండి వెలికితీశారు