సంజీత భట్టాచార్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సంజీత భట్టాచార్య
వ్యక్తిగత సమాచారం
జననం1996 మే 21
న్యూఢిల్లీ, భారతదేశం
సంగీత శైలిఇండీ ఫోక్
రిథమ్ అండ్ బ్లూస్ (R&B)
వృత్తిగాయని
గేయరచయిత
నటి
గీత రచయిత
కంపోజర్
క్రియాశీల కాలం2017–ప్రస్తుతం

సంజీతా భట్టాచార్య (జననం 1996 మే 21) గ్రామీ అవార్డునకు నామినేట్ చేయబడిన భారతీయ గాయని, పాటల రచయిత, నటి.[1][2]

పూణేలోని టెడ్ కాన్ఫరెన్సెస్ (TEDx)లో ఆమె స్పీకర్ కూడా.[3]ఆమె సంగీతం ఆర్&బి, ఇండీ ఫోక్, లాటిన్ వంటి శైలులలో బహుళ భాషా సాహిత్యంతో సాగుతుంది.[4]

బాల్యం, విద్యాభ్యాసం[మార్చు]

న్యూఢిల్లీలోని బెంగాలీ కుటుంబంలో జన్మించింది. ఆమె కళాకారుడు సంజయ్ భట్టాచార్య కుమార్తె. ఆమె తల్లి బంగ్లాదేశ్ కు చెందినది.[5][6] ఆమె జాజ్, ఆధునిక అమెరికన్ సంగీత అధ్యయనానికి ప్రసిద్ధి చెందిన బెర్క్లీ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ నుండి పట్టభద్రురాలైంది.[7]

సినిమాలు[మార్చు]

సంవత్సరం సినిమా పాత్ర భాష మూలం
2023 జవాన్ హెలెనా హిందీ [8]

మూలాలు[మార్చు]

  1. Narrain, Aparna (15 July 2019). "Sanjeeta Bhattacharya has quite the ear for music". The Hindu (in ఇంగ్లీష్). Retrieved 23 March 2021.
  2. "Music to the ears: Sanjeeta Bhattacharya on her debut album being nominated for the 65th Grammys". New Indian Express (in ఇంగ్లీష్). Retrieved 4 Dec 2022.
  3. "Theme: Walking the Wire". TED (conference) (in ఇంగ్లీష్). Retrieved 23 March 2021.
  4. "Meet the budding singer who is adding Latin-American flavours to music in India". India Today (in ఇంగ్లీష్). Retrieved 23 March 2021.
  5. Arts & Entertainment Desk (2023-08-24). "Did you know 'Jawan' actress has Bangladeshi roots?". The Daily Star (in ఇంగ్లీష్). Retrieved 2023-08-24.
  6. "শাহরুখের নতুন নায়িকার নানাবাড়ি ময়মনসিংহে". Risingbd Online Bangla News Portal (in ఇంగ్లీష్). Retrieved 2023-08-24.
  7. "Sanjeeta Bhattacharya: My music has a lot of influences, so I don't want to restrict it by defining it". The Times of India (in ఇంగ్లీష్). 16 August 2018. Retrieved 23 March 2021.
  8. "Sanjeeta Bhattacharya: When Shah Rukh Khan Found Out I Am A Musician, He Brought A Guitar And Mic On 'Jawan' Set The Next Day To Have Me Sing For The Cast". Outlook (in ఇంగ్లీష్). 22 June 2023. Retrieved 22 June 2023.