దస్వీ
స్వరూపం
(దాస్వి నుండి దారిమార్పు చెందింది)
దస్వీ | |
---|---|
దర్శకత్వం | తుషార్ జలోటా |
రచన |
|
కథ | రామ్ బాజ్పాయ్ |
నిర్మాత | దినేష్ విజన్ |
తారాగణం | |
ఛాయాగ్రహణం | కబీర్ తేజ్ పాల్ |
కూర్పు | ఏ. శ్రీకర్ ప్రసాద్ |
సంగీతం | సచిన్ – జిగర్ |
నిర్మాణ సంస్థలు |
|
పంపిణీదార్లు |
|
విడుదల తేదీ | 7 ఏప్రిల్ 2022 |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
దస్వీ 2022లో విడుదల కానున్న హిందీ సినిమా. మ్యాడ్ డాక్ ఫిలిమ్స్ ,జియో స్టూడియోస్, బేక్ మై కేక్ ఫిలిమ్స్ బ్యానర్లపై దినేష్ విజన్ నిర్మించిన ఈ సినిమాకు తుషార్ జలోటా దర్శకత్వం వహించాడు. అభిషేక్ బచ్చన్, యామీ గౌతమ్, నిమ్రత్ కౌర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2022 ఏప్రిల్ 7న విడుదలైంది.[1]
కథ
[మార్చు]గంగారామ్ చౌదరీ (అభిషేక్ బచ్చన్) ప్రాధమిక విద్యను మధ్యలోనే వదిలేస్తాడు. ఆయన అనుకోకుండా రాజకీయల్లోకి వచ్చి ముఖ్యమంత్రి అవుతాడు. ఆ తర్వాత గంగారామ్ 10వ తరగతి పరీక్ష పాస్ అవ్వడం కోసం నానా పాట్లు పడతాడు. గంగారామ్ సీఎం అవ్వడానికి ఎంచుకున్న మార్గం ఏంటి ? దాని కోసం ఎలాంటి అక్రమాలకు పాల్పడాడు? తరువాత ఏమి జరిగిందనేదే మిగతా సినిమా కథ.[2][3]
నటీనటులు
[మార్చు]- అభిషేక్ బచ్చన్ - గంగారామ్ చౌదరీ
- యామీ గౌతమ్ - జ్యోతి దేస్వాల్, ఐపీఎస్[4]
- నిమ్రత్ కౌర్ - భీమ్లా దేవి
- అరుణ్ కుష్వా
- మను రిషి
- శివాంకిత్ సింగ్ పరిహార్
- శివమ్ రాయ్ ప్రభాకర్
- సుమిత్ శేఖర్ రాయి
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: మ్యాడ్ డాక్ ఫిలిమ్స్
జియో స్టూడియోస్
బేక్ మై కేక్ ఫిలిమ్స్ - నిర్మాత: దినేష్ విజన్
- కథ, స్క్రీన్ప్లే: రితేష్ షా
సురేష్ నాయర్
సందీప్ లేజెల్ - దర్శకత్వం: తుషార్ జలోటా
- సంగీతం: సచిన్ జాగీర్
- సినిమాటోగ్రఫీ: కబీర్ తేజ్ పాల్
మూలాలు
[మార్చు]- ↑ Prime9News (26 March 2022). "దాస్వి చిత్రం షూటింగ్ ప్రారంభం". Archived from the original on 26 March 2022. Retrieved 26 March 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Sakshi (8 April 2022). "ముఖ్యమంత్రి పదో తరగతి చదివితే.. 'దస్వీ' రివ్యూ". Archived from the original on 8 April 2022. Retrieved 8 April 2022.
- ↑ NTV (8 April 2022). "'దస్వీ' పాస్ కాలేదు!". Archived from the original on 8 April 2022. Retrieved 8 April 2022.
- ↑ Eenadu (8 April 2022). "దయచేసి.. ఇకపై నా గురించి రాయకండి: యామీ గౌతమ్". Archived from the original on 8 April 2022. Retrieved 8 April 2022.