డిటెక్టివ్ నారద

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డిటెక్టివ్ నారద
(1992 తెలుగు సినిమా)
Dnarada.jpg
దర్శకత్వం వంశీ
తారాగణం మోహన్ బాబు ,
నిరోషా
సంగీతం ఇళయరాజా
వంశీ (ఒక పాటకు)
కూర్పు శ్రీకర్ ప్రసాద్
నిర్మాణ సంస్థ సమీర్ ఎంటర్‌ప్రైజెస్
భాష తెలుగు

డిటెక్టివ్ నారద వంశీ దర్శకత్వంలో మోహన్‌ బాబు, నిరోషా ప్రధానపాత్రల్లో నటించిన 1992 నాటి తెలుగు హాస్య కథాచిత్రం.

థీమ్స్, ప్రభావాలు[మార్చు]

జేమ్స్ బాండ్, డిటెక్టివ్ తరహా సినిమాలు, సాహిత్యాన్ని డిటెక్టివ్ నారద సినిమాలో హాస్యం చేశారు.[1]

సంగీతం[మార్చు]

డిటెక్టివ్ నారద చిత్రానికి సంగీతం ఇళయరాజా సమకూర్చారు. అయితే ఇళయరాజా ప్రోత్సాహంతో సినిమాలో ఒక పాటకు వంశీ స్వరపరిచి, సంగీత దర్శకత్వం వహించారు.[2]

మూలాలు[మార్చు]

  1. మామిడి, హరికృష్ణ. "జేమ్స్బాండ్@50". హరికృష్ణ సినిమా. Retrieved 19 September 2015. 14-10-2012న ఆంధ్రభూమి ఆదివారం అనుబంధం కవర్ స్టోరీ CS1 maint: discouraged parameter (link)
  2. వై.ఎస్., కృష్ణేశ్వరరావు. "అనితర సాధ్యం ఆయన మార్గం". అచ్చంగా తెలుగు. Retrieved 19 September 2015. CS1 maint: discouraged parameter (link)[permanent dead link]