మోహిని (నటి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మోహిని
జననం
జాతీయతIndian
వృత్తినటి, ఎవాంజెలిస్ట్
క్రియాశీల సంవత్సరాలు1991-1999
2004-2011

మహాలక్ష్మి శ్రీనివాసన్ దక్షిణ భారతదేశ చిత్రాలలో నటించిన భారతీయ మాజీ నటి. తమిళం, మలయాళం, తెలుగు, కన్నడ చిత్రాలలో నటించిన ఆమె మోహినిగా సుపరిచితురాలు.

కెరీర్

[మార్చు]

మోహిని బాలనటిగా రఘువరన్, అమల నటించిన కూట్టు పుజుక్కల్ (1987) చిత్రంలో హీరోకి చెల్లెలుగా నటించింది. మోహిని ఈరమన రోజావేతో కథానాయికగా అరంగేట్రం చేసింది. ఆ తర్వాత 1991 హిందీ చిత్రం డాన్సర్‌లో అక్షయ్ కుమార్‌తో కలిసి నటించింది, ఇది ఆమె కెరీర్‌లో ఏకైక హిందీ చిత్రం. హరిహరన్, కమల్, సింగీతం శ్రీనివాసరావు వంటి దర్శకులతో కలిసి పనిచేసిన ఆమె అన్ని దక్షిణ భారత భాషల్లో 100కి పైగా సినిమాల్లో నటించింది.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

మోహిని తమిళనాడులోని తంజావూరులో మహాలక్ష్మిగా జన్మించింది. ఆమె చెన్నైలోని చిల్డ్రన్స్ గార్డెన్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో చదివింది.

ఆమె 2006లో క్రైస్తవ మతాన్ని స్వీకరించింది.[1][2]

ఫిల్మోగ్రఫీ

[మార్చు]
Year No Film Role Language Other notes
1991 1 ఈరమన రోజావే శాంతి తమిళం తొలిచిత్రం
2 ఆదిత్య 369 హేమ తెలుగు తమిళంలోకి అపూర్వ శక్తి 369గా, హిందీలోకి మిషన్ 369గా
డబ్ చేయబడింది
3 డ్యాన్సర్ ప్రియా శర్మ హిందీ
1992 4 నాడోడి పట్టుక్కారన్ గీత తమిళం
5 కల్యాణ మంటపం సుధ కన్నడం
6 ఉనక్కగా పిరంతెన్ మాలిని తమిళం
7 ఉన్నై వాజ్తి పాడుగిరెన్ ఆశా
8 చిన్న మరుమగల్ గీత
9 థాయ్ మోజి మేరీ
10 నాడోడి సోఫీ మలయాళం
11 శ్రీరామచంద్ర సీత కన్నడం
1993 12 వరం నీలీనా మలయాళం
13 జ్వాలా జ్యోతి కన్నడం
14 డిటెక్టివ్ నారదుడు శారద తెలుగు
15 ఉడాన్ పిరప్పు తమిళం అతిథి పాత్ర
16 గజల్ జిన్ను మలయాళం
17 నాన్ పెస నినాయిపతెల్లం సంధ్య తమిళం
1994 18 కన్మణి కన్మణి
19 పుధియ మన్నార్గల్ విద్యా
20 వనజ గిరిజ గిరిజ
21 పట్టుకోట్టై పెరియప్ప ఉమా
* సిద్దిడెడ్డ పాండవరు మోహిని కన్నడం
22 పరిణయం ఉన్నిమాయ మలయాళం
23 సైన్యం లక్ష్మి
1995 24 చంత మెర్లిన్ జోసెఫ్
25 జమీన్ కొట్టాయ్ నందిని దేవి/మోహిని తమిళం
26 గాడిబిడి అలియా మోహిని కన్నడం
27 రౌడీ పూర్ణిమ
1996 28 త్యాగం అభిరామి తమిళం
29 ఈ పూజయుం కాదన్ను అశ్వతి మలయాళం
30 మయూర నృత్యం రాగిణి బాలచంద్రన్ (రాఖీ)
31 కానక్కినావు లైలా
32 మాంత్రిక కుతీర సోనియా చెరియన్
33 కుటుంబకోడతి పంచమి
34 విశ్వనాథ్ జెనిఫర్ తమిళం
35 అంద నాల్ మేరీ
1997 36 ఉల్లాసపూంగట్టు మాయ మలయాళం
37 లాలీ అంజు కన్నడం
38 మాయపొన్మాన్ నందిని మలయాళం
39 మామా బాగున్నావా? విజయ తెలుగు
40 ఇక్కరేయనంటే మానసం సుమతి మలయాళం
41 హిట్లర్ అమ్ము / అన్నపూర్ణ తెలుగు
42 కుడమట్టం యశోధ మలయాళం
1998 43 పంజాబీ హౌస్ పూజ
44 నిశ్యబ్ద వర్ష కన్నడం
45 ఓరు మరవత్తూర్ కనవు మేరీ మలయాళం
46 మీనాక్షి కల్యాణం మీనాక్షి
47 కుటుంబ వార్తాకాలు
48 చేరన్ చోజన్ పాండియన్ గాయత్రి తమిళం
49 ఆయుష్మాన్ భవ ప్రియా మలయాళం
1999 50 ప్రణయ నిలవు నబీసు
51 పట్టాభిషేకం కల్యాణి
2004 52 వేషం అశ్వతి
2006 53 చాకో రాందామాన్ సైనాబా
54 అమ్మతొట్టిల్ డా.శాలిని
2007 55 కుత్రపతిరికై రేఖ తమిళం విడుదల ఆలస్యం అయింది
2008 56 ఇన్నాతే చింతా విషయం ప్రేమిలా మలయాళం
2011 57 కలెక్టర్ సేతులక్ష్మి (కొచ్చి మేయర్) చివరి సినిమా

మూలాలు

[మార్చు]
  1. A. Fraizer (9 September 2015). "From limelight to the Light of the world…". Catholic New Media Network. Archived from the original on 2017-04-27.
  2. Weaver, Anna (30 May 2017). "Former Indian film star converts from Hinduism to Catholicism". North West Catholic. Archived from the original on 12 July 2018.