కుత్తే
స్వరూపం
కుత్తే | |
---|---|
దర్శకత్వం | ఆస్మాన్ భరద్వాజ్ |
రచన |
|
నిర్మాత |
|
తారాగణం | |
ఛాయాగ్రహణం | ఫర్హాద్ అహ్మద్ డెహ్ల్వి |
కూర్పు | ఏ. శ్రీకర్ ప్రసాద్ |
సంగీతం | విశాల్ భరద్వాజ్ |
నిర్మాణ సంస్థలు |
|
పంపిణీదార్లు | యాష్ రాజ్ ఫిలిమ్స్ |
విడుదల తేదీ | 13 జనవరి 2023 |
సినిమా నిడివి | 108 నిముషాలు[1] |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
బాక్సాఫీసు | అంచనా 4.65 కోట్లు[2] |
కుత్తే 2023లో విడుదలైన హిందీ సినిమా. లవ్ ఫిల్మ్స్, టీ- సిరీస్ ఫిల్మ్స్, విశాల్ భరద్వాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌లపై విశాల్ భరద్వాజ్, లవ్ రంజన్, భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకు ఆస్మాన్ భరద్వాజ్ దర్శకత్వం వహించాడు. టబు, అర్జున్ కపూర్, కొంకణా సేన్ శర్మ, నసీరుద్దీన్ షా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా జనవరి 16న విడుదలైంది. కుత్తే సినిమా మార్చి 15న నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో విడుదలైంది.[3]
నటీనటులు
[మార్చు]- టబు -పమ్మి సంధుగా
- అర్జున్ కపూర్[4] - గోపాల్ తివారీ
- నసీరుద్దీన్ షా - నారాయణ్ ఖోబ్రే
- కొంకణా సేన్ శర్మ - లక్ష్మీ శర్మ
- రాధికా మదన్ - లవ్లీ ఖోబ్రే, నారాయణ్ కూతురు
- కుముద్ మిశ్రా - పాజీగా
- శార్దూల్ భరద్వాజ్ - డానీ దండేకర్
- లవిష్క గుప్తా - గోపాల్ కూతురు
- ఆశిష్ విద్యార్థి - హ్యారీ
- విజయంత్ కోహ్లీ - మామూ
- జే ఉపాధ్యాయ్ - సూర్తి
- సంతోష్ జువేకర్ - పోలీస్ ఇన్స్పెక్టర్
- అనురాగ్ కశ్యప్ - రాజకీయ నాయకుడి
- విజయ్ కుమార్ సింగ్ - శంకర్
- జగ్బీర్ సింగ్ పన్ను - పోలీస్ ఇన్స్పెక్టర్
- ఆస్మాన్ భరద్వాజ్ - రాజీవ్ మిశ్రా
- బ్రిజ్ గోపాల్ - మనోహర్
- అశ్విని మిశ్రా - పోలీసు కమిషనర్
- అజిత్ షిధాయే - జహంగీర్
పాటలు
[మార్చు]క్రమసంఖ్య | పేరు | గాయకులు | నిడివి | ||||||
---|---|---|---|---|---|---|---|---|---|
1. | "ఆవారా డాగ్స్" | విశాల్ దద్లాని | 3:36 | ||||||
2. | "తేరే సాథ్" | విశాల్ భరద్వాజ్, కిరణ్ + నివి | 4:06 | ||||||
3. | "ఏక్ ఔర్ ధన్ తే నాన్" | జ్యోతి నూరన్, హనుమాన్ కింద్ | 4:46 | ||||||
4. | "ఆజాది" | సుఖ్వీందర్ సింగ్ | 4:30 | ||||||
5. | "వాట్ లగలి" | అవధూత్ గుప్తే | 2:43 | ||||||
6. | "కుత్తే (టైటిల్ ట్రాక్)" | రేఖ భరద్వాజ్ | 2:54 | ||||||
7. | "ఖూన్ కి ఖుష్బూ" | సునిధి చౌహన్ | 3:06 | ||||||
8. | "ఫిర్ ధన్ తే నాన్" | సుఖ్వీందర్ సింగ్, విశాల్ భరద్వాజ్ | 4:20 | ||||||
30:01 |
మూలాలు
[మార్చు]- ↑ "Kuttey". British Board of Film Classification. Retrieved 8 January 2023.
- ↑ "Kuttey Box Office". Bollywood Hungama. Retrieved 17 January 2023.
- ↑ Andhra Jyothy (17 March 2023). "తాజాగా ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే." Archived from the original on 19 March 2023. Retrieved 19 March 2023.
- ↑ Disha (20 December 2022). "'కుత్తే'.. నాకు ప్రత్యేకమైన సినిమా: అర్జున్ కపూర్". Archived from the original on 19 March 2023. Retrieved 19 March 2023.