రాధికా మదన్
స్వరూపం
రాధికా మదన్ | |
|---|---|
| జననం | 1995 మే 1 |
| పాఠశాల/కళాశాలలు | ఢిల్లీ యూనివర్సిటీ |
| వృత్తి | నటి |
| క్రియాశీలక సంవత్సరాలు | 2014 - ప్రస్తుతం |

రాధికా మదన్ భారతదేశానికి చెందిన సినిమా నటి, మోడల్. ఆమె 2018లో 'పటాకా' సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టింది.[1]
నటించిన సినిమాలు
[మార్చు]| సంవత్సరం | సినిమా పేరు | పాత్ర పేరు | ఇతర | మూలాలు |
|---|---|---|---|---|
| 2018 | పటాకా | చంపా | తొలి సినిమా | |
| 2019 | మార్డ్ కో దర్ద్ నహీ హోతా | సుప్రియ భట్నాగర్ | ||
| 2020 | అంగ్రేజీ మీడియం | తారిక బన్సల్ | ||
| 2021 | శిద్దత్ | కార్తీక సింఘానియా | ||
| 2023 | కుత్తే | లవ్లీ ఖోబ్రే | [2] | |
| కచ్చేయ్ లింబు | అదితి నాథ్ | |||
| సజిని షిండే కా వైరల్ వీడియో | సజిని షిండే | |||
| 2024 | సర్ఫిరా | రాణి | ||
| సనా † | సనా సరాఫ్ | పూర్తయింది | [3] | |
| TBA | సుబేదార్ † | TBA | చిత్రీకరణ |
వెబ్ సిరీస్
[మార్చు]| సంవత్సరం | సినిమా పేరు | పాత్ర పేరు | ఇతర |
|---|---|---|---|
| 2021 | రే | దివ్య డిడి | |
| ఫీల్స్ లైక్ ఇష్క్ | అవని | ఎపిసోడ్ : సేవ్ ది డేట్ |
టెలివిజన్
[మార్చు]| సంవత్సరం | సినిమా పేరు | పాత్ర పేరు | ఇతర |
|---|---|---|---|
| 2014–2016 | మేరీ ఆషిక్వి తుమ్ సే హి | ఇషాని రణ్వీర్ వాఘేలా | తొలి సీరియల్ |
| 2015 | ఝలక్ దిఖ్హ్లా జా | కంటెస్టెంట్ |
పురస్కారాలు
[మార్చు]
| సంవత్సరం | అవార్డు | విభాగం | పని | ఫలితం | మూలాలు |
|---|---|---|---|---|---|
| 2015 | జీ గోల్డ్ అవార్డ్స్ | ఉత్తమ తొలి నటి | మేరీ ఆషిక్వి తుమ్ సే హి | గెలుపు | [4] |
| ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డ్స్ | బెస్ట్ న్యూకామార్ (మహిళా) | [5] | |||
| ఇండియన్ టెలి అవార్డ్స్ | ఫ్రెష్ న్యూ పేస్ (మహిళా) | [6] | |||
| బెస్ట్ జోడి ఆన్ టీవీ | ప్రతిపాదించబడింది | [7] | |||
| సంవత్సరం | అవార్డు | విభాగం | పని | ఫలితం | మూలాలు |
|---|---|---|---|---|---|
| 2018 | స్టార్ స్క్రీన్ అవార్డ్స్ | మోస్ట్ ప్రామిసింగ్ న్యూకామర్ (మహిళా) | పటాకా | గెలుపు | [8] |
| 2019 | జీ సినీ అవార్డ్స్ | ఉత్తమ నటి - తొలి పరిచయం | ప్రతిపాదించబడింది | ||
| 64వ ఫిలింఫేర్ అవార్డ్స్ | ఉత్తమ నటి - తొలి పరిచయం | ప్రతిపాదించబడింది | |||
| ఫిలింఫేర్ క్రిటిక్స్ అవార్డు - ఉత్తమ నటి | ప్రతిపాదించబడింది | [9] | |||
| 2020 | 65వ ఫిలింఫేర్ అవార్డ్స్ | మర్ద్ కో దర్ద్ నహి హోతా | ప్రతిపాదించబడింది | [10] | |
| 2021 ఫిలింఫేర్ ఓటీటీ అవార్డ్స్ | ఫిలింఫేర్ ఓటీటీ అవార్డ్స్ | ఉత్తమ సహాయ నటి - వెబ్ ఒరిజినల్ ఫిలిం | రే | గెలుపు |
మూలాలు
[మార్చు]- ↑ Andhrajyothy (17 September 2023). "నటి అవుతానని.. అనుకోలేదెన్నడూ". the original నుండి 18 September 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 18 September 2023.
- ↑ "Radhika Madan begins shoot for 'Kuttey'". ANI News. 7 November 2021. the original నుండి 8 నవంబరు 2021 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 7 November 2021.
- ↑ "Sanaa: Radhika Madan starts shooting for Sudhanshu Saria's directorial". Pinkvilla. 23 March 2022. the original నుండి 25 మార్చి 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 25 మార్చి 2022.
- ↑ Sarkar, Prarthna (22 June 2015). "Zee Gold Awards 2015 Highlights, Complete Winners' List: 'Yeh Hai Mohabbatein' Bags Most Honours; Karan-Divyanka's Romance Steals the Show". International Business Times, India Edition.
- ↑ "Indian Television Academy Awards 2015 Winners: Complete list of winners". timesofindia.indiatimes.com.
- ↑ "Indian Telly Awards 2015 Winners: Complete list of winners". timesofindia.indiatimes.com.
- ↑ "Nominations for Indian Telly Awards 2015 out; see who all have made the cut". India Today. 20 November 2015.
- ↑ "Star Screen Awards 2018 complete winners list: Alia Bhatt wins Best Actress, Rajkummar Rao and Ranveer Singh are Best Actors". Hindustan Times. 17 December 2018.
- ↑ "64th Vimal Elaichi Filmfare Awards 2019: Official list of nominations - Times of India". The Times of India.
- ↑ "Nominations for the 65th Amazon Filmfare Awards 2020 are out! - Times of India". The Times of India.
This వ్యాసం has not been added to any content categories. Please help out by adding categories to it so that it can be listed with similar వ్యాసంsమూస:Stub other. (ఏప్రిల్ 2022) |