జైత్రయాత్ర
స్వరూపం
| జైత్రయాత్ర | |
|---|---|
![]() | |
| దర్శకత్వం | ఉప్పలపాటి నారాయణ రావు |
| రచన | తనికెళ్ళ భరణి (సంభాషణలు) |
| నిర్మాత | స్రవంతి రవి కిషోర్ |
| తారాగణం | అక్కినేని నాగార్జున, విజయశాంతి |
| కూర్పు | శ్రీకర్ ప్రసాద్ |
| సంగీతం | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం |
నిర్మాణ సంస్థ | |
| భాష | తెలుగు |
జైత్రయాత్ర 1991 లో ఉప్పలపాటి నారాయణరావు దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో అక్కినేని నాగార్జున, విజయశాంతి ప్రధాన పాత్రలు పోషించారు.[1][2] శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్ కింద స్రవంతి రవికిషోర్ నిర్మించిన ఈ సినిమాకు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం సంగీతాన్నందించాడు.[3] ఈ సినిమా అర్థ సత్య థీం పై ఆధారపడి నిర్మితమైంది..[4][5]
తారాగణం
[మార్చు]- అక్కినేని నాగార్జున_ తేజ
- విజయశాంతి_ లాయర్ అరుణ
- నిళల్గల్ రవి
- విజయచందర్_ హాస్టల్ వార్డెన్
- చంద్రమోహన్_ బైరాగి
- తనికెళ్ళ భరణి_ ఫిలిప్స్
- ఢిల్లీ గణేష్
- కృష్ణ భగవాన్
- బ్రహ్మజీ
- బెనర్జీ_ ఎర్రొడు
- సత్య ప్రకాష్_ జిల్లా కలెక్టర్
- కాకరాల
- వసంత
- జయ భాస్కర్
- చంద్ర మౌలి
- శాంతి లత
- కమల కామేష్
- అనామిక
- ప్రియ
- హరిత
- మాస్టర్ కృష్ణ
- బేబీ రేవతి
- బేబీ కామాక్షి
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకుడు: ఉప్పలపాటి నారాయణరావు
- కథ, చిత్రానువాదం: ఉప్పలపాటి నారాయణరావు
- మాటలు: తనికెళ్ళ భరణి
- సంగీతం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
- గీత రచయితలు: వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్, సిరివెన్నెల సీతారామశాస్త్రి, అదృష్ట దీపక్
- నేపథ్య గాయకులు: శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, శైలజ, కె.ఎస్.చిత్ర
- ఛాయా గ్రహణం: హరి అనుమోలు
- కూర్పు: శ్రీకర్ ప్రసాద్
- నిర్మాత: స్రవంతి రవికిషోర్
- నిర్మాణ సంస్థ: శ్రీ స్రవంతి మూవీస్
- విడుదల:13:11:1991.
పాటల జాబితా
[మార్చు]- ఒక్కటి వచ్చాయి , రచన: వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
- నీడల్లే వున్నా , రచన:సిరివెన్నెల సీతారామశాస్త్రి గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ పి శైలజ
- ఎన్నాలమ్మ ఎన్నెళ్ళమ్మ , రచన: అదృష్ట దీపక్, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
- పరుగు తీయ్యని , రచన; వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్ , గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం , కె ఎస్ చిత్ర
- జీరో జీరో అవర్లో , రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర .
మూలాలు
[మార్చు]- ↑ "Jaitra Yatra". naasongs.com. Archived from the original on 18 అక్టోబరు 2016. Retrieved 18 October 2016.
- ↑ కంచిభొట్ల, శ్రీనివాస్. "Telugu cinema- Good films - Jaitra yatra". idlebrain.com. జీవి. Archived from the original on 11 సెప్టెంబరు 2015. Retrieved 18 October 2016.
- ↑ Jaitra Yatra (1991) - IMDb
- ↑ "telugu cinema - Good Films - Jaitra Yatra - Uppalapati Narayana Rao - Sravanthi Ravi Kishore". Archived from the original on 11 September 2015. Retrieved 23 July 2014.
- ↑ Jaitra Yatra - YouTube
