ఉప్పలపాటి నారాయణ రావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఉప్పలపాటి నారాయణ రావు
వృత్తి సినీ దర్శకుడు

ఉప్పలపాటి నారాయణ రావు ఒక సినీ దర్శకుడు.[1]

కెరీర్[మార్చు]

సామాజిక స్పృహ నేపథ్యంలో ఆయన దర్శకత్వంలో వచ్చిన జైత్రయాత్ర కమర్షియల్ గా విజయం సాధించకపోయినా విమర్శకుల ప్రశంసలు అందుకున్నది.[2]

సినిమాలు[మార్చు]

  • జైత్రయాత్ర
  • అల్లరి పోలీస్
  • తీర్పు
  • రక్షణ
  • యువరత్న

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]