Jump to content

పాతబస్తీ (సినిమా)

వికీపీడియా నుండి
పాతబస్తీ
(1995 తెలుగు సినిమా)
దర్శకత్వం ఉప్పలపాటి నారాయణరావు
నిర్మాణం మాగంటి గోపీనాథ్
తారాగణం సురేష్
ఊహ
సంగీతం దేవా
నిర్మాణ సంస్థ శ్రీ సాయినాధ్ ఆర్ట్ క్రియెషన్స్
భాష తెలుగు

పాతబస్తీ 1995లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ సాయినాథ్ ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై నిర్మించిన ఈ సినిమాకు ఉప్పలపాటి నారాయణరావు దర్శకత్వం వహించాడు.[1] సురేష్, ఊహా నటించిన ఈ చిత్రానికి సంగీతం, దేవా సమకూర్చారు.

తారాగణం

[మార్చు]
  • సురేష్
  • శ్రీకాంత్
  • ఊహ
  • కోట శ్రీనివాసరావు
  • వేలు
  • నాగేంద్రబాబు
  • ఆహుతి ప్రసాద్
  • ఎ.వి.యస్
  • గుండు హనుమంతరావు
  • ఉత్తేజ్
  • కోట శంకరరావు
  • కాళీ ప్రసాద్
  • సంగీత
  • రూప
  • శివపార్వతి
  • కృష్ణవేణి
  • మధుశ్రీ
  • రాధిక
  • రామరాజు
  • చిట్టి
  • జగన్
  • నర్శింగ్ యాదవ్
  • చిట్టినేని వేణు
  • జెన్నీ
  • మురళీ
  • శివ సత్యనారాయణ
  • వేణుగోపాల్
  • కె.కె
  • కమల్

సాంకేతిక వర్గం

[మార్చు]
  • మాటలు: నడిమింటి నర్శింగరావు
  • సహదర్శకుడు: దిలీప్
  • ఆర్ట్ : శ్రీనివాసరావు
  • ఫైట్స్: హార్స్ మన్ బాబు
  • ఎడిటింగ్ : శంకర్
  • ఫోటోగ్రఫీ : కె.దత్తు
  • సంగీతం: ఎం.ఎం.కీరవాణి
  • నిర్వహణ: కె.వి.కృష్ణారావు
  • నిర్మాత:మాగంటి గోపీనాథ్
  • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఉప్పలపాటి నారాయణరావు

మూలాలు

[మార్చు]
  1. "Patha Basti (1995)". Indiancine.ma. Retrieved 2022-11-29.

బాహ్య లంకెలు

[మార్చు]