పాండురంగడు (2008 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పాండురంగడు
(2008 తెలుగు సినిమా)
దర్శకత్వం కె. రాఘవేంద్రరావు
నిర్మాణం కె. కృష్ణ మోహన్
రచన జె.కె.భారవి
తారాగణం నందమూరి బాలకృష్ణ,
మోహన్ బాబు,
స్నేహ,
టాబు,
కె.విశ్వనాథ్,
ఎల్.బి.శ్రీరామ్,
వేద,
సుహాసిని,
వై. విజయ
సంగీతం ఎమ్.ఎమ్.కీరవాణి
కూర్పు శ్రీకర్ ప్రసాద్
నిర్మాణ సంస్థ ఆర్. కె. ఫిల్మ్ అసోసియేట్స్
భాష తెలుగు

పాండురంగడు 2008లో విడుదలైన తెలుగు చిత్రం. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించిన ఈ చిత్రానికి గతంలో ఎన్.టి.రామారావు నటించిన పాండురంగ మహత్యం చిత్రం ఆధారం. ఎమ్.ఎమ్.కీరవాణి సంగీతాన్ని సమకూర్చగా భారవి రచన గావించారు.[1]

తారాగణం

[మార్చు]
  • నందమూరి బాలకృష్ణ
  • కె. విశ్వనాథ్
  • స్నేహ
  • టబు
  • మోహన్ బాబు
  • ఎల్. బి. శ్రీరామ్
  • వేద
  • సుహాసిని జూనియర్
  • వై. విజయ

సాంకేతిక వర్గం

[మార్చు]
  • కళ: భాస్కర్ రాజు
  • కొరియోగ్రఫీ: శివ శంకర్, సుచిత్ర, అర్చన, భగవతుల సేతురాం
  • పోరాటాలు: విజయ్
  • కథ - సంభాషణలు: జె. కె. భారవి
  • సాహిత్యం: శ్రీ వేదవ్యాస్, వేటూరి సుందరరామమూర్తి, సుద్దాల అశోక్ తేజ, చంద్రబోస్, కె. శివ దత్తా, జె. కె. భారవి
  • ప్లేబ్యాక్: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర, ఎం. ఎం. ప్రణవి
  • సంగీతం: ఎమ్,.ఎం. కీరవాణి
  • ఎడిటింగ్: ఎ. శ్రీకర్ ప్రసాద్
  • సినిమాటోగ్రఫీ: జయరామ్
  • నిర్మాత: కె. కృష్ణ మోహన రావు
  • స్క్రీన్ ప్లే - దర్శకుడు: కె. రాఘవేంద్రరావు
  • బ్యానర్: ఆర్. కె. ఫిల్మ్ అసోసియేట్స్
  • విడుదల తేదీ: 30 మే 2008

పాటల జాబితా

[మార్చు]

గోవిందుడే కోక చుట్టి , రచన: శ్రీ వేదవ్యాస, గానం. మధు బాలకృష్ణన్ , సునీత, ఎం ఎం కీరవాణి

ఆడువ్ దేవకీదేవి , గానం.ప్రణవి

హే కృష్ణా ముకుందా, రచన: సుద్దాల అశోక్ తేజ, గానం.ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, హిమబిందు

సహస్ర శేష, రచన: శ్రీ వేదవ్యాస, గానం.శంకర్ మహదేవన్

ఏమని అడగను , రచన: శ్రీవేదవ్యాస, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం , మాళవిక , గీతామాధురి

శ్రీ శ్రీ శ్రీ రాజాధిరాజ రచన: శ్రీవేదవ్యాస, గానం.శంకర్ మహదేవన్ , గీతామాధురి

గోవింద కృష్ణ జై , రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

మాతృదేవోభవ, రచన: సుద్దాల అశోక్ తేజ, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం ,మాళవిక , ఎం ఎం కీరవాణి

బృందావనమున , రచన: శ్రీవ్యేదవ్యాస , గానం.ఎం ఎం కీరవాణి , ఉష

జ్వాల కరాల , రచన: కె.శివదత్త , గానం.కోరస్

ప్రేమవలంబనం , రచన: శ్రీవేదవ్యాస , గానం.కె.ఎస్.చిత్ర , విజయ్ ఏసుదాస్

కోసల దేశపు, రచన: చంద్రబోస్, గానం.ఎస్.పి . బాలసుబ్రహ్మణ్యం , సునీత

మాతా పితృ సమాన , రచన: కె.శివదత్త , గానం.మధుబాలకృష్ణన్

నీల మేఘ శ్యామ , రచన: శ్రీవేదవ్యాస, గానం.ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

జయ రంగ రంగ విఠల రచన: జె కె భారవి , గానం.ఎం.ఎం.కీరవాణి.

మూలాలు

[మార్చు]
  1. "Pandurangadu (2008)". Indiancine.ma. Retrieved 2021-04-05.

బాహ్య లంకెలు

[మార్చు]