అర్చన శాస్త్రి

వికీపీడియా నుండి
(వేద నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
అర్చన
జననం
అర్చన

(1981-10-08) 1981 అక్టోబరు 8 (వయసు 42)
వృత్తినటి
జీవిత భాగస్వామిజగదీశ్‌ భక్తవత్సలం [1]

వేద లేదా అర్చన ఒక భారతీయ సినీ నటి. ఈమె జన్మతహ తెలుగు అమ్మాయి.[2] తెలుగుతో పాటు, తమిళ, మలయాళ, కన్నడ చిత్ర పరిశ్రమల్లోనూ పలు విజయవంతమైన చిత్రాల్లో నటించింది. తెలుగు బిగ్ బాస్ రియాలిటీ షో లో పాల్గొనింది.

నేపథ్యము

[మార్చు]

ఈమె అమ్మ ఈవిడకు నడకతో పాటు నాట్యం కూడా నేర్పింది. ఈమె రెండో ఏటే నాట్యం ఈమె జీవితంలోకి ప్రవేశించింది. ఈమె అమ్మ కూడా నర్తకి. పేరు విజయశాస్త్రి. చిన్నప్పట్నుంచీ అమ్మ నాట్యాన్ని చూస్తుండేది. చూసి చేసేది. ఈమె లోని జిజ్ఞాసను గమనించి పసి ప్రాయం నుంచే నాట్యాన్ని నేర్పించడం మొదలుపెట్టింది అమ్మ.

సినీరంగ ప్రవేశము

[మార్చు]

ఈమె మొదటి చిత్రం తపన.

నటించిన చిత్రాలు

[మార్చు]
సంవత్సరం చిత్రం పాత్ర భాష ఇతర వివరాలు
2004 తపన రిధిమ తెలుగు
నేను దివ్య తెలుగు
కొంచెం టచ్ లో ఉంటే చెబుతాను అలకనంద తెలుగు
సూర్యం స్వాతి తెలుగు
2006 నువ్వొస్తానంటే నేనొద్దంటానా లలిత తెలుగు
తను తన్మయి తెలుగు
2006 Lanka మలయాళం
Kokila Sasi తెలుగు
శ్రీ రామదాసు సీత తెలుగు
పౌర్ణమి తెలుగు
సామాన్యుడు అపర్ణ తెలుగు
2007 అత్తిలి సత్తిబాబు ఎల్కేజీ తెలుగు
Agaram Archana తమిళము
యమదొంగ Menaka (Celestial Beauty) తెలుగు
Aa Dinagalu Mallika కన్నడ
Vegam Archana తమిళము
2008 Pandurangadu తెలుగు
2009 Bank తెలుగు
Minchu Baddi Maadevi కన్నడ
Thamizhagam తమిళము
2010 Ramdev తెలుగు
ఖలేజా తెలుగు
బ్రోకర్ TV9 Reporter తెలుగు
Meghavarshini కన్నడ
2012 Kulumanali Aparna తెలుగు
2013 Karuppampatti తమిళము
Kamalatho Naa Prayanam తెలుగు
ing
Agarathi తమిళము
Mike Testing 143 తెలుగు
Prematho Nuvvu Vastavani తెలుగు
పొగ తెలుగు
Lady Jackiechan తెలుగు
6 తమిళము
Mahabhakta Siriyala తెలుగు
Panchami తెలుగు
Mythri కన్నడ
2018 మర్లపులి అపర్ణ తెలుగు
2021 అవలంబిక తెలుగు

పేరు తెచ్చిన పాత్రలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (16 November 2019). "ఒక్కటయ్యారు". Sakshi. Archived from the original on 27 జూన్ 2021. Retrieved 27 June 2021.
  2. "అప్పుడు చాలా ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్నా!". eenadu.net. హైదరాబాదు: ఈనాడు. Archived from the original on 30 January 2018. Retrieved 30 January 2018.

బయటి లంకెలు

[మార్చు]