అర్చన శాస్త్రి
స్వరూపం
అర్చన | |
|---|---|
| జననం | అర్చన 1981 అక్టోబరు 8 |
| వృత్తి | నటి |
| భాగస్వామి | జగదీశ్ భక్తవత్సలం [1] |
వేద లేదా అర్చన ఒక భారతీయ సినీ నటి. ఈమె జన్మతహ తెలుగు అమ్మాయి.[2] తెలుగుతో పాటు, తమిళ, మలయాళ, కన్నడ చిత్ర పరిశ్రమల్లోనూ పలు విజయవంతమైన చిత్రాల్లో నటించింది. తెలుగు బిగ్ బాస్ రియాలిటీ షో లో పాల్గొనింది.
నేపథ్యము
[మార్చు]ఈమె అమ్మ ఈవిడకు నడకతో పాటు నాట్యం కూడా నేర్పింది. ఈమె రెండో ఏటే నాట్యం ఈమె జీవితంలోకి ప్రవేశించింది. ఈమె అమ్మ కూడా నర్తకి. పేరు విజయశాస్త్రి. చిన్నప్పట్నుంచీ అమ్మ నాట్యాన్ని చూస్తుండేది. చూసి చేసేది. ఈమె లోని జిజ్ఞాసను గమనించి పసి ప్రాయం నుంచే నాట్యాన్ని నేర్పించడం మొదలుపెట్టింది అమ్మ.
ఫిల్మోగ్రఫీ
[మార్చు]సినిమాలు
[మార్చు]| సంవత్సరం | సినిమా | పాత్ర | భాష | గమనికలు |
|---|---|---|---|---|
| 2004 | తపన | రిధిమా | తెలుగు | వేదంగా గుర్తింపు పొందింది |
| నేను | దివ్య | |||
| కొంచెం టచ్ లో ఉంటే చెపుతాను | అలకనంద | |||
| సూర్యం | స్వాతి | |||
| 2005 | నువ్వొస్తానంటే నేనొద్దంటానా | లలిత | నామినేషన్ - ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటి అవార్డు - తెలుగు | |
| 2006 | లంక | మలయాళం | ||
| తను | తన్మై | తెలుగు | ||
| కోకిల | శశి | |||
| శ్రీ రామదాసు | సీత | |||
| పౌర్ణమి | పౌర్ణమి & చంద్రకళ పూర్వీకులు | |||
| సామాన్యుడు | అపర్ణ | |||
| 2007 | అత్తిలి సత్తిబాబు ఎల్కేజీ | |||
| అగరం | అర్చన | తమిళం | ||
| యమదొంగ | మేనక | తెలుగు | ||
| ఆ దినగలు | మల్లికా | కన్నడ | ||
| వేగమ్ | అర్చన | తమిళం | ||
| 2008 | పాండురంగడు | తెలుగు | ||
| 2009 | బ్యాంక్ | |||
| మించు | బడ్డి మాదేవి | కన్నడ | ||
| తమిళగం | తమిళం | |||
| 2010 | రామ్‌దేవ్ | తెలుగు | ||
| ఖలేజా | ||||
| బ్రోకర్ | టీవీ9 రిపోర్టర్ | |||
| మేఘవర్షిణి | కన్నడ | |||
| 2011 | పరమ వీర చక్రం | మండోదరి | తెలుగు | |
| 2012 | కులుమనాలి | అపర్ణ | ||
| 2013 | కరుప్పంపట్టి | ఆమె స్వయంగా | తమిళం | వస్తువు సంఖ్య |
| పొగ | ||||
| బలుపు | ఆమె స్వయంగా | తెలుగు | ||
| 2014 | కమలాతో నా ప్రయాణం | కమలా రాణి | ||
| ప్రేమతో నువ్వు వస్తావని | ద్విపాత్రాభినయం | |||
| మహా భక్త సిరియాల | ||||
| పంచమి | ||||
| 2015 | సింహం | హరే కృష్ణ నర్తకి | ||
| మైత్రి | మహాదేవ్ భార్య | కన్నడ | ||
| తరువత కథ | తెలుగు | |||
| 2017 | ది ఫైనల్ ఎగ్జిట్ | ఆమె స్వయంగా | హిందీ | |
| 2018 | మర్లపులి | అపర్ణ | తెలుగు | |
| 2019 | జెస్సీ | జెస్సీ | తెలుగు | |
| 2019 | వజ్ర కవచధర గోవింద | ఎమ్మెల్యే | ||
| 2021 | అవలంబిక | తెలుగు | ||
| 2022 | టెన్త్ క్లాస్ డైరీస్ | సౌమ్య | తెలుగు | |
| 2024 | కృష్ణమ్మ | ఒక తల్లి | తెలుగు | |
| 2026 | దక్షిణ కాళీ | తెలుగు | [3] |
టెలివిజన్
[మార్చు]| సంవత్సరం | షో | పాత్ర | ఛానల్ | ఫలితం |
|---|---|---|---|---|
| 2017 | బిగ్ బాస్ 1 | ఆమె స్వయంగా | స్టార్ మా | 5వ స్థానం |
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (16 November 2019). "ఒక్కటయ్యారు". Sakshi. Archived from the original on 27 జూన్ 2021. Retrieved 27 June 2021.
- ↑ "అప్పుడు చాలా ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్నా!". eenadu.net. హైదరాబాదు: ఈనాడు. Archived from the original on 30 January 2018. Retrieved 30 January 2018.
- ↑ "అర్చన అమ్మవారి పాత్రలో 'దక్షిణ కాళీ'..." Chitrajyothy. 24 November 2025. Archived from the original on 15 February 2026. Retrieved 15 February 2026.
బయటి లంకెలు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో అర్చన / వేద పేజీ