అవలంబిక
Appearance
అవలంబిక | |
---|---|
దర్శకత్వం | రాజశేఖర్ |
రచన | రాజశేఖర్ |
నిర్మాత | జి శ్రీనివాస్ గౌడ్ |
తారాగణం | అర్చన సుజయ్ మంజూష పొలగాని కృష్ణ చైతన్య |
ఛాయాగ్రహణం | వెంకీ పెద్దాడ |
కూర్పు |
|
సంగీతం | ఉదయ్ కిరణ్ |
నిర్మాణ సంస్థ | షిరిడి సాయి ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | 20 ఆగస్టు 2020 |
దేశం | ఇండియా |
భాష | తెలుగు |
అవలంబిక 2021లో విడుదలైన తెలుగు సినిమా. అర్చన, సుజయ్, మంజూష పొలగాని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను జి. నారాయణమ్మ సమర్పణలో షిరిడి సాయి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై జి శ్రీనివాస్ గౌడ్ నిర్మించగా రాజశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్‌ని నటుడు నాగబాబు 23 ఆగష్టు 2020న విడుదల చేయగా,[1] సినిమా ఆగష్టు 20న విడుదలైంది.[2]
నటీనటులు
[మార్చు]సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: షిరిడి సాయి ప్రొడక్షన్స్
- నిర్మాత: జి శ్రీనివాస్ గౌడ్
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాజశేఖర్
- సంగీతం: ఉదయ్ కిరణ్
- సినిమాటోగ్రఫీ: వెంకీ పెద్దాడ
- ఎడిటర్: శ్రీ చందు
- ఆర్ట్ : రవిబాబు
- వి.ఎఫ్.ఎక్స్: శ్రీ చందు, రూప్‌కుమార్ పాకం
- స్టంట్: వై.రవి
- కొరియోగ్రఫీ: రూప్ కుమార్ పాకం, రవినాయక్, ఇర్ఫాన్
మూలాలు
[మార్చు]- ↑ HMTV (23 August 2020). "మెగాబ్రదర్ నాగబాబు చేతుల మీదుగా 'అవలంబిక' ట్రైలర్ విడుదల". Archived from the original on 29 April 2022. Retrieved 29 April 2022.
- ↑ Sakshi (9 August 2021). "'అవలంబిక'తో వస్తున్న బిగ్‌బాస్ ఫేం అర్చన". Archived from the original on 29 April 2022. Retrieved 29 April 2022.
- ↑ Prabha News (10 August 2021). "అవలంబిక గా మారిన అర్చన". Archived from the original on 29 April 2022. Retrieved 29 April 2022.