మర్లపులి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మర్లపులి
(2018 తెలుగు సినిమా)
దర్శకత్వం డి.రామకృష్ణ
నిర్మాణం బి.ప్రదీప్‌రెడ్డి, బి.భవానీశంకర్, బీరం సుధాకర్ రెడ్డి
తారాగణం వరుణ్ సందేశ్, అర్చన
ఛాయాగ్రహణం యం.మురళీకృష్ణ
నిర్మాణ సంస్థ సుధాకర్‌ ఇంపెక్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌
విడుదల తేదీ 23 మార్చ్ 2018
నిడివి 121 నిముషాలు
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

మర్లపులి 2018లో విడుదలైన తెలుగు సినిమా. సుధాకర్‌ ఇంపెక్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ బ్యానర్ పై బి.ప్రదీప్‌రెడ్డి, బి.భవానీశంకర్, బీరం సుధాకర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి డి.రామకృష్ణ దర్శకత్వం వహించాడు. వరుణ్ సందేశ్, అర్చన నటించిన ఈ సినిమా 23 మార్చ్ 2018లో విడుదలైంది.[1]

మర్లపులిగా అమాయకురాలైన ఓ మహిళని చిత్రీకరించి అమానుషంగా కొట్టి ఆమె చావుకు కారణం ఎలా అయ్యారు? వారిపై ఆమె ఎలా ప్రతీకారం తీర్చుకుందనేది సినిమా కథ. .[2]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: సుధాకర్‌ ఇంపెక్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌
  • నిర్మాతలు: బి.ప్రదీప్‌రెడ్డి, బి.భవానీశంకర్, బీరం సుధాకర్ రెడ్డి
  • కథ&దర్శకత్వం: డి.రామకృష్ణ [4]
  • సంగీతం బి.ఎస్‌. రెడ్డి
  • కెమెరా: ఎం. మురళీ కృష్ణ
  • ఎడిటింగ్: సదానందం, తుంపెర కిరణ్

మూలాలు

[మార్చు]
  1. Sakshi (5 January 2018). "కొత్తగా ఉంటుంది". Sakshi. Archived from the original on 28 జూన్ 2021. Retrieved 28 June 2021.
  2. Zee Cinemalu (2018). "'మర్లపులి' మూవీ స్టిల్స్". www.zeecinemalu.com (in ఇంగ్లీష్). Archived from the original on 28 జూన్ 2021. Retrieved 28 June 2021.
  3. Eenadu (23 March 2018). "13 రోజుల్లో పూర్తి". Sakshi. Archived from the original on 28 జూన్ 2021. Retrieved 28 June 2021.
  4. The Times of India (22 March 2018). "D Ramakrishna's 'Marla Puli' shot in just 13 days - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 28 జూన్ 2021. Retrieved 28 June 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=మర్లపులి&oldid=3576303" నుండి వెలికితీశారు