సూర్యం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సూర్యం
దర్శకత్వంవి. సముద్ర
రచనపరుచూరి సోదరులు (మాటలు), ఘటికాచలం (హాస్య సంభాషణలు)
నిర్మాతమోహన్ బాబు
తారాగణంమంచు విష్ణు, మోహన్ బాబు, సెలీనా జైట్లీ, వేద, సునీల్, ఎమ్.ఎస్.నారాయణ, వేణు మాధవ్, కోట శ్రీనివాసరావు, బాబు మోహన్, సుబ్బారాజు, ముకేష్ రిషి
ఛాయాగ్రహణంవి. జయరాం
కూర్పుగౌతంరాజు
సంగీతంచక్రి
నిర్మాణ
సంస్థ
శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్
విడుదల తేదీ
2004 డిసెంబరు 2 (2004-12-02)
దేశంభారతదేశం
భాషతెలుగు

సూర్యం 2004, డిసెంబరు 2న విడుదలైన తెలుగు చలన చిత్రం. వి. సముద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మంచు విష్ణు, మోహన్ బాబు, సెలీనా జైట్లీ, వేద, సునీల్, ఎమ్.ఎస్.నారాయణ, వేణు మాధవ్, కోట శ్రీనివాసరావు, బాబు మోహన్, సుబ్బారాజు, ముకేష్ రిషి ముఖ్యపాత్రలలో నటించగా, చక్రి సంగీతం అందించారు.[1][2]

నటవర్గం[మార్చు]

సాంకేతిక వర్గం[మార్చు]

పాటల జాబితా[మార్చు]

1: ఓసోసి నంగనాసి , గానం.చక్రీ, కౌసల్య

2:ఎండాకాలంలో , గానం. శంకర్ మహదేవన్, సుజాత మోహన్

3: నీలి కన్నుల, గానం. శ్రేయా ఘోషల్, ఉదిత్ నారాయణ్

4: నాకై పుట్టిన దాన, గానం. కె. కె . శ్రేయా ఘోషల్

5: ఆనందం ఆనందం , గానం.కె.జె.ఏసుదాస్

6: ఆకుముట్టది సోకు ముట్టది , గానం.టిప్పు , కౌసల్య .

మూలాలు[మార్చు]

  1. తెలుగు ఫిల్మీబీట్. "సూర్యం". telugu.filmibeat.com. Retrieved 24 March 2018.
  2. ఐడెల్ బ్రెయిన్, Movie review. "Movie review - Suryam". www.idlebrain.com. Archived from the original on 14 February 2018. Retrieved 24 March 2018.
  3. సితార, తారా తోరణం. "మంచు కుటుంబంలో మంచి నటుడు - మంచు విష్ణు". www.sitara.net. పి.వి.డి.ఎస్‌.ప్రకాష్‌. Archived from the original on 7 June 2020. Retrieved 7 June 2020.
"https://te.wikipedia.org/w/index.php?title=సూర్యం&oldid=4131960" నుండి వెలికితీశారు