సెలీనా జైట్లీ
స్వరూపం
సెలీనా జైట్లీ | |
---|---|
జననం | |
వృత్తి | నటి వ్యాపారవేత్త రచయిత్రి |
క్రియాశీల సంవత్సరాలు | 2001- ఇప్పటి వరకు |
జీవిత భాగస్వామి | పీటర్ హాగ్ (2011–ఇప్పటి వరకు) |
పిల్లలు | వింసన్ .అరియు విరాజ్ (24 మార్చి2012) |
వెబ్‌సైటు | [1] |
సెలీనా జైట్లీ ఒక భారతీయ సినీ నటి. పలు తెలుగు చిత్రాలలో కూడా నటించింది.
నటించిన చిత్రాలు
[మార్చు]సంవత్సరం | చిత్రం | పాత్ర | ఇతర వివరాలు |
---|---|---|---|
2003 | జానషీన్ | జెస్సీకా పెరీరా | |
ఖేల్ | సంజనా భత్రా | ||
2005 | సిల్‍సిలే' | ప్రీతి | |
నో ఎంట్రీ | సంజనా సక్సేనా | ||
సూర్యం | మధు | తెలుగు చిత్రం | |
2006 | జవానీ దీవానీ: ఎ యూత్ ఫుల్ జాయ్ రైడ్ | రోమా ఫెర్నాండేజ్ | |
జిందా | నిషా రాయ్ | ||
టాం డిక్ అండ్ హారీ | సెలీనా | ||
అప్నా సప్నా మనీ మనీ | సానియా | ||
2007 | రెడ్ ద్ డార్క్ సైడ్ | అనహితా సక్సేనా | |
షకలక బూమ్‍బూమ్ | షీనా | ||
హే బేబి | అతిధి పాత్ర | ||
2008 | సి కంపెనీ | ప్రత్యేక గీతం | |
మనీ హై తొ హనీ హై | శృతి | ||
గోల్‍మాన్ రిటర్ణ్స్ | మీరా మీనా | ||
2009 | పేయింగ్ గెస్ట్ | కల్పనా | |
ఆక్సిడెంట్ ఆన్ హిల్ రోడ్ | సోనం చోప్రా | ||
2010 | హెలో డార్లింగ్ | కాండీ ఫెర్నాండేజ్ | |
2011 | ధ్యాంక్యూ | మాయా | |
శ్రీమతి | సోనియా | కన్నడ చిత్రం | |
2012 | విల్ యూమ్యారీ మీ? | ||
రన్ భోలా రన్ |
బయటి లంకెలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Celina Jaitly's WebSite Launch". Mid-day. 2009-02-18. Archived from the original on 2014-01-06. Retrieved 2013-03-07.