సాహసం (1992 సినిమా)
స్వరూపం
సాహసం (1992 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | సురేష్ కృష్ణ |
---|---|
నిర్మాణం | ఎం.వి.రావు |
కథ | వెన్నెలకంటి |
చిత్రానువాదం | సురేష్ కృష్ణ |
తారాగణం | భానుచందర్, కావేరి, మాస్టర్ తరుణ్ |
సంగీతం | ఎం. ఎం. కీరవాణి |
సంభాషణలు | వెన్నెలకంటి |
కూర్పు | దండమూడి రాజగోపాల్ |
నిర్మాణ సంస్థ | శ్రీదేవి ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
సాహసం 1992 లో వచ్చిన యాక్షన్ చిత్రం. శ్రీదేవి ప్రొడక్షన్స్ బ్యానర్‌లో ఎంవి రావు నిర్మించాడు. సురేష్ కృష్ణ దర్శకత్వం వహించాడు. ఇందులో జగపతి బాబు, భాను చందర్, శరణ్య, కావేరి ప్రధాన పాత్రల్లో నటించారు. ఎంఎం కీరవానీ సంగీతం అందించాడు.[1]
తారాగణం
[మార్చు]- జగపతి బాబు
- భాను చందర్
- శరణ్య
- కావేరి
- గొల్లపూడి మారుతీరావు
- నాజర్
- చంద్ర మోహన్
- ఎం. ప్రభాకరరెడ్డి
- రంగనాథ్
- గిరిబాబు
- రాళ్లపల్లి
- సాక్షి రంగారావు
- మిశ్రో
- చిట్టిబాబు
- కళ్ళు చిదంబరం
- అన్నపూర్ణ
- రాధా కుమారి
- అనిత
పాటలు
[మార్చు]ఎంఎం కీరవానీ సంగీతం సమకూర్చిన పాటలను సూర్య ఆడియో కంపెనీ విడుదల చేసింది.
ఎస్. | పాట | సాహిత్యం | గాయనీ గాయకులు | నిడివి |
---|---|---|---|---|
1 | "సాహసం" | వేటూరి సుందరరామమూర్తి | ఎస్పీ బాలు, మనో | 3:37 |
2 | "హ్యాపీ హ్యాపీ డే" | వెన్నెలకంటి | ఎస్పీ బాలూ, చిత్ర | 3:52 |
3 | "ఈ భరత ఖండం" | వెన్నెలకంటి | ఎస్పీ బాలు | 3:05 |
4 | "మాయదారి మొగుడండి" | వెన్నెలకంటి | ఎంఎంకీరవణి, చిత్ర | 3:45 |
5 | "కోకలూరా" | వెన్నెలకంటి | ఎస్పీ బాలు, చిత్ర, ఎంఎంకీరవణి | 4:40 |
మూలాలు
[మార్చు]- ↑ "Heading". gomolo. Archived from the original on 2019-12-05. Retrieved 2020-08-18.