చిరుజల్లు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిరుజల్లు
Chirujallu Cassette Cover.jpg
చిరుజల్లు క్యాసెట్ కవర్
దర్శకత్వంశ్రీరామ్
నిర్మాతజివిజి. రాజు
నటులుతరుణ్, రిచా పల్లాడ్, ఎస్.పి. బాలసుబ్రమణ్యం, బ్రహ్మానందం
సంగీతంవందేమాతరం శ్రీనివాస్
విడుదల
17 ఆగష్టు, 2001
దేశంభారతదేశం
భాషతెలుగు

చిరుజల్లు 2001, ఆగష్టు 17న విడుదలైన తెలుగు చలన చిత్రం. శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తరుణ్, రిచా పల్లాడ్, ఎస్.పి. బాలసుబ్రమణ్యం, బ్రహ్మానందం తదితరులు ముఖ్యపాత్రలలో నటించగా, వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించారు.[1][2]

నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

మూలాలు[మార్చు]

  1. తెలుగు ఫిల్మీబీట్. "చిరుజల్లు". telugu.filmibeat.com. Retrieved 22 November 2017.
  2. idlebrain. "Movie review - Chiru Jallu". www.idlebrain.com. Archived from the original on 4 నవంబర్ 2017. Retrieved 22 November 2017. Check date values in: |archive-date= (help)
  3. ఈనాడు, సినిమా (18 April 2019). "ఇలా వచ్చారు.. అలా వెళ్ళారు". Archived from the original on 5 January 2020. Retrieved 5 January 2020.